E-Paper
Advertisement

Andreeva Shocks to Sabalenka: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచనాలు, సబలెంకాపై ఆంద్రీవా విజయం

Andreeva Shocks to Sabalenka: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచనాలు, సబలెంకాపై ఆంద్రీవా విజయం
Advertisement

Andreeva Shocks to Sabalenka: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనాలు నమోదయ్యాయి. రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సబలెంకాకు చెక్ పెట్టింది 17 ఏళ్ల మిరా ఆంద్రీవా. బుధవారం జరిగిన మహిళ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్యా టీనేజీ అమ్మాయి మిరా 6-7, 6-4, 6-4, తేడాతో బెలారస్‌కి చెందిన సబలెంకాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డారు ఇరువురు ఆటగాళ్లు. ప్రతీ సెట్ ఆసక్తికరంగా సాగింది. తొలిసెట్‌లో ఒకసారి మిరా పాయింట్ సాధిస్తే.. మరోసారి సబలెంకా దక్కించు కునేది. తొలిసెట్‌ను అతి కష్టమీద గెలుచుకున్న రష్యా టీనేజీ అమ్మాయి, రెండు, మూడు సెట్లలో అదే దూకుడు కనబరిచింది. ఈ పోరులో ఆంద్రీవా నాలుగు ఏస్‌లు, 43 విన్నర్లు కొట్టింది. చివరకు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సబలెంకా ఔటయ్యింది.

Advertisement

మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 12 సీడ్ ఇటలీ క్రీడాకారిణి పౌలీ.. కజికిస్తాన్‌కు చెందిన నాలుగో సీడ్ రిబకినాపై సంచలన విజయం సాధించింది. మైదానంలో ఇద్దరి ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఆది నుంచి ప్రతీ పాయింట్ ఇరువురు ఆటగాళ్లకు కీలకమైంది.

ALSO READ:  వరల్డ్ కప్‌లో భారత్ బోణి

Advertisement

తొలిసెట్ నుంచి సునాయశంగా గెలుచుకున్న ఫౌలీ, రెండో సెట్‌లో మాత్రం రిబకినా నుంచి ప్రతిఘటన ఎదురైంది. పరిస్థితి గమనించిన పౌలీ, తన ఆట స్ట్రాటజీని మార్చేసింది. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మూడో సెట్‌లో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది ఫౌలీ.

 

Tags

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×