E-Paper
Advertisement

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు
Advertisement

Gambhir angry On Siraj: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య టెస్ట్ సిరీస్ (India tour of Sri Lanka 2026) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నిన్నటి వరకు ఈ రెండు జట్ల మధ్య వార్నప్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ పై ( Mohammed Siraj) ఆగ్రహం వ్యక్తం చేశారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. సరిగ్గా బౌలింగ్ చేయడం లేదని… బౌండరీ గేట్ దగ్గరికి వెళ్లి మరి మర్చిపోయాడు గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir). ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.

సిరాజ్ ను అవ‌మానించిన గంభీర్..బౌండ‌రీ గేట్ ద‌గ్గరే ప‌చ్చిబూతులు

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. వార్మప్ మ్యాచ్ నిన్నటి వరకు జరగగా.. ఇందులో టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ గెలిచినప్పటికీ సరైన లెంగ్త్ తో బంతులు వేయలేదు. ఈ క్రమంలో శ్రీలంక బ్యాటర్లు భారీ గానే పరుగులు సమర్పించుకున్నారు.

Advertisement

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ చెప్పిన స్థానంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు బంతులు సంధించాడు. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సీరియస్ అయ్యాడు. ఇందులో భాగంగానే, డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు గౌతమ్ గంభీర్. బౌండరీ గేట్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్ ను వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. స‌రిగ్గా బౌలింగ్ చేయ‌క‌పోవ‌డంపై అక్క‌డే నిల‌దీశారు. నేను చెప్పిన‌ట్లుగా బంతులు ఎందుకు వేయ‌డం లేదు ? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక గౌత‌మ్ గంభీర్ తిట్టిన నేప‌థ్యంలో సిరాజ్ చేసేది ఏమీ లేక‌, సైలెంట్ అయిపోయాడు. దీంతో ఈ సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

వ‌రుస సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌

Advertisement

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య నిన్నటి వరకు వార్మప్ మ్యాచ్ జరగగా, ఇందులో టీమిండియా అద్భుతమైన విక్టరీ నమోదు చేసుకుంది. 6 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. అయితే ఇందులో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వరసగా సిక్సర్లు కొట్టి ఇరగదీశాడు. చివరలో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి.. టీమ్ ఇండియన్ గెలిపించాడు మహమ్మద్ సిరాజ్. దీంతో మహమ్మద్ సిరాజ్ పేరు మారుమోగుతోంది. అయితే మహమద్ సిరాజ్ వరసగా సిక్సర్లు కొట్టిన నేపథ్యంలో అతని బ్యాట్ ను శ్రీలంక క్రికెటర్లు చెక్ చేశారు. అందులో స్ప్రింగ్ లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

Related News

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అభిమానుల‌కు మోడీ స‌ర్కార్ బిగ్ షాక్ !

మహ్మద్ సిరాజ్ బ్యాట్ లో స్ప్రింగులు..చెక్ చేసిన లంక క్రికెట‌ర్లు

ఉస్మాన్ తారిక్ కు మరో అవ‌మానం…బౌలింగ్ ఇవ్వ‌కుండా ప‌రువు తీసిన కెప్టెన్

గాయాల పేరుతో డ్రామాలు చేసే వాళ్ల జీతాలు క‌ట్ చేయండి !

ఐపీఎల్ ఆడి, టీమిండియా ప్లేయర్ల ర‌హ‌స్యాలు రాబ‌ట్టాను

Big Stories

Advertisement
×