E-Paper
Advertisement

కేఎల్ రాహుల్ కుట్ర‌లు..గిల్ సెంచ‌రీ మిస్…బిత్త‌ర‌పోయిన కోచ్ గంభీర్

కేఎల్ రాహుల్ కుట్ర‌లు..గిల్ సెంచ‌రీ మిస్…బిత్త‌ర‌పోయిన కోచ్ గంభీర్
Advertisement

Gambhir reaction on KL Rahul Six:  టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్   ( Team India vs Afghanistan) మధ్య నిన్న తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఓవర్లను కుదించారు. దీంతో 25 ఓవర్లకే మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విక్టరీ నమోదు చేసుకుంది. కెప్టెన్ శుభ‌మాన్ గిల్ సింగల్ హ్యాండ్ తో మ్యాచ్ గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో 84 పరుగులు చేసిన గిల్ ( Gill) సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ పై (KL Rahul) రక రకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. హార్దిక్ పాండ్యా తరహాలోనే కేఎల్ రాహుల్… కెప్టెన్ గిల్ సెంచరీ చేసుకోకుండా అడ్డు తగిలాడని పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

కేఎల్ రాహుల్ కుట్ర‌లు..గిల్ సెంచ‌రీ మిస్

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా   ( Team India vs Afghanistan) మధ్య జరిగిన మొదటి వన్డే సందర్భంగా కెప్టెన్ గిల్ 66 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. ఒకానొక సమయంలో అతడు సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్, 19 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఎన్నడు లేని విధంగా సిక్సర్లు, బౌండరీలు కొడుతూ రెచ్చిపోయాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ సాధించిన రాహుల్, గిల్ సెంచరీ చేసుకోకుండా అడ్డు తగిలాడు.

దీంతో కేఎల్ రాహుల్ పై రక రకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) కూడా అవతలి ఆటగాడు అర్థ సెంచరీ లేదా సెంచరీ చేసే సమయంలో.. మరోవైపు లో ఉండి చెడగొట్టే వాడని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పాండ్యా రోల్ ను కేఎల్ రాహుల్ తీసుకున్నాడు అంటూ.. అందుకే గిల్ సెంచరీ మిస్ చేసుకున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిన్నటి మ్యాచ్ సందర్భంగా రాహుల్ కాస్త స్లోగా ఆడితే.. గిల్ సెంచరీ చేసుకునేవాడు. కానీ మిస్ అయింది.

కేఎల్ రాహుల్ షాట్ చూసి బిత్తర పోయిన గంభీర్

Advertisement

ఆఫ్గనిస్తాన్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుతంగా రాణించాడు. 19 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. ఓ వైపు గిల్ సెంచరీ కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. మరో వైపు దూకుడుగా ఆడి.. కేఎల్ రాహుల్ దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలోనే ఓ భారీ సిక్సర్ ఆడాడు రాహుల్. ఇక ఆ సిక్స‌ర్‌ చూసిన గంభీర్ బిత్తర పోయాడు. ఇదేం షాట్ రా నాయనా అంటూ రియాక్షన్ ఇచ్చాడు.

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

 

 

 

 

 

 

Related News

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

Big Stories

Advertisement
×