E-Paper
Advertisement

కావ్య పాపకు షాక్.. SRH ను వదిలేస్తున్న అభిషేక్ శర్మ?

కావ్య పాపకు షాక్.. SRH ను వదిలేస్తున్న అభిషేక్ శర్మ?
Advertisement

Abhishek Sharma Big Shock To Kavya Maran:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 tournament) కంటే ముందు కావ్య పాపకు రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) వచ్చే సీజన్ ఆడేది డౌట్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ ఇచ్చేందుకు కావ్య పాప నిర్ణయం తీసుకున్నారట. ఈ న్యూస్ బయటకు రావడంతో అభిషేక్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ ఇస్తే తాను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో (SRH) కొనసాగలేనని తేల్చి చెప్పారట. అంటే ఈ లెక్కన ఐపీఎల్ 2027 లో మరో జట్టుకు ఆడేందుకు అభిషేక్ శర్మ (Abhishek Sharma) రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అభిషేక్ శర్మ గుడ్ బై?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ( Indian Premier League 2026 tournament)  నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఇషాన్ కిషన్ ను దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ కంటే ఇషాన్ కిషన్ చాలా సీనియర్ ప్లేయర్ అన్న భావనతో… కావ్య పాప ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనిపై గతంలో యువరాజ్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఎన్నో రోజులుగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడని గతంలో ఆయన పేర్కొన్నారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కోసం ఎన్నో పరుగులు చేసి.. విజయాలను అందించాడని గుర్తు చేశారు. అయినప్పటికీ అతడిని కావ్య పాప గుర్తించడం లేదని సీరియస్ అయ్యారు. పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేకపోతే అభిషేక్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వకుండా… నిన్న మొన్న హైదరాబాద్ (SRH) జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కు (Ishan Kishan) కెప్టెన్సీ ఇస్తోందని కావ్య పాపం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఐపీఎల్ 2027 టోర్నమెంట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉన్న నేపథ్యంలో… అభిషేక్ శర్మ చేరుకున్నట్లు తెలుస్తోంది. యువరాజ్ సింగ్ చేసిన విమర్శలను మనసులో పెట్టుకున్న అభిషేక్ శర్మ… కావ్య జట్టుకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడట. కాగా 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో ప్యాట్ క‌మిన్స్…ఐపీఎల్ కు దూరం కాబోతున్నాడ‌ట‌.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

 

Related News

టీమిండియా మాకు వెంట్రుకతో సమానం..ప్రపంచంలో ఎవరినైనా పాకిస్తాన్ ఓడిస్తుంది

వ‌ర్షం ప‌డేలా అల్లాను ప్రార్థించండి…లేక‌పోతే పాకిస్తాన్ తుక్కు తుక్కుగా ఓడిపోతుంది

ఫైన‌ల్స్ లో అదే జ‌రిగితే…పాకిస్తాన్ గ‌ల్లీల్లో టీమిండియా దిష్టి బొమ్మ త‌గ‌ల‌బెడ‌తా !

ఒకటి కాదు రెండు కాదు.. టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య 6 మ్యాచ్ లు, ఇదిగో షెడ్యూల్

రఘు లేకుంటే, టీమిండియా సంకనాకి పోయేది… విరాట్ కోహ్లీ సంచలనం!

మురళీధరన్ కుట్ర వ‌ల్ల‌..గారీ క్రిస్టెన్ న‌న్ను బండ బూతులు తిట్టాడు

సైమ్ అయూబ్ తో జాగ్ర‌త్త‌, టీమిండియా తాట తీస్తాడు…ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

Big Stories

Advertisement
×