E-Paper
Advertisement

Abhishek Sharma: స్టేడియంలోనే అభిషేక్ శ‌ర్మ‌కు ప్ర‌పోజ్‌..ముద్దుల వ‌ర్షం కురిపించిన ర‌ష్య‌న్ లేడీ..ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే

Abhishek Sharma: స్టేడియంలోనే అభిషేక్ శ‌ర్మ‌కు ప్ర‌పోజ్‌..ముద్దుల వ‌ర్షం కురిపించిన ర‌ష్య‌న్ లేడీ..ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే
Advertisement

Abhishek Sharma: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు ఇండియా వామప్ మ్యాచ్ లు ఆడుతోంది. మొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (United States of America ) జట్టుతో ఆడిన టీమిండియా, నిన్న దక్షిణాఫ్రికాతో ఆడి అదరగొట్టింది. అయితే ఈ సందర్భంగా టీమిండియా యంగ్ కుర్రాడు అభిషేక్ శర్మకు ( Abhishek Sharma) గ్రౌండ్ లోనే ప్రపోజ్ చేసింది ఓ లేడీ. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇరినా రుడకోవా ( Irina Rudakova) అనే అమ్మాయి ఐ లవ్ యూ అంటూ ప్ల‌కార్డు పట్టుకొని స్టేడియంలో రచ్చ చేసింది. అభిషేక్ శర్మ ఫోటోలను ఈ ప్లకార్డుపై ఏర్పాటు చేసుకొని ప్రపోజ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అభిషేక్ శర్మకు అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

అభిషేక్ శర్మకు ప్రపోజ్ చేసిన రష్యన్ లేడీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్న వార్మ‌ప్‌ మ్యాచ్ జరిగింది. ఈ వార్మ‌ప్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో బయటపడింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ బౌండరీ గేటు దగ్గర ఫీల్డింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే రష్యన్ కు చెందిన ఇరినా రుడకోవా (Irina Rudakova) అనే లేడీ… టీమిండియా యంగ్ కుర్రాడు అభిషేక్ శర్మకు ప్రపోజ్ చేసింది. ఓ ప్ల కార్డు పట్టుకొని, ఐ లవ్ యు అభిషేక్ శర్మ అంటూ రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు అభిషేక్ శర్మను చూస్తూ ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇంతకీ ఈ రష్యన్ లేడీ ఎవరంటే ?

టీమిండియా స్టార్ కుర్రాడు అభిషేక్ శర్మకు ప్రపోజ్ చేసిన రష్యన్ లేడీ పేరు ఇరినా రుడకోవా (Irina Rudakova). ఈమె రష్యన్ కు చెందిన మోడల్, ప్రముఖ నటి. అయితే మన ఇండియన్ రియాల్టీ షోల‌ ద్వారా ఆమెకు పాపులారిటీ వచ్చింది. రియాలిటీ రాణిస్ ఆఫ్ ది జంగల్ 2025 సీజన్ సందర్భంగా విజేతగా కూడా నిలిచింది. దీంతో ఆమె 15 లక్షల బహుమతి కూడా దక్కించుకున్నారు. ఇటు మరాఠీ బిగ్ బాస్ చరిత్రలో పాల్గొన్న విదేశీ కంటెస్టెంట్ గా ఆమె రికార్డు సృష్టించారు. మొదట సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చీర్ లీడర్ కూడా పనిచేశారు. అయితే మొదటి నుంచి అభిషేక్ శర్మ అంటే ఆమెకు చాలా ఇష్టమట. అందుకే స్టేడియంలో కిస్సులు ఇస్తూ రచ్చ రచ్చ చేసింది.

Advertisement

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

?igsh=c3cyMml0bWxvbjBl

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×