IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగాయి. ఇవాళ శనివారం కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీ 2025 టోర్నమెంట్లో రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Gujarat Titans vs Delhi Capitals ) మధ్య 35వ మ్యాచ్ జరగనుంది. ఇక రెండవ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్, లక్నో సూపర్ జెంట్స్ ( Rajasthan Royals vs Lucknow Super Giants ) మధ్య 36వ మ్యాచ్ జరగనుంది.
Also Read: Trolls on RCB: 18 ఏళ్ళు వచ్చాయి.. ఒక్క కప్పు లేదు…RCB పై దారుణంగా ట్రోలింగ్
రెండు మ్యాచ్ల టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం అవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ జైపూర్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. ఆదివారం జరిగే రెండు మ్యాచ్లు జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్లు వస్తాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు.
Also Read: Travis head – Rohit Sharma: రోహిత్ ఏమైనా నీ లవర్ ఏంట్రా… ట్రావిస్ హెడ్ పై ట్రోలింగ్
గుజరాత్ టైటాన్స్ VS ఢిల్లీ క్యాపిటల్స్ Teams :
గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XII: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(c), జోస్ బట్లర్(WK), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XII: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్/ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (WK), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ జట్లు
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: సంజు శాంసన్ (c మరియు wk), యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ మద్‌వాల్డే/
లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ XII: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (c మరియు wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్/ ఆకాశ్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠి, రవి బిష్ణో