E-Paper
Advertisement

హార్దిక్ పాండ్యా దెబ్బ అదుర్స్‌…విరాట్ కోహ్లీకి కోట్ల‌ల్లో న‌ష్టం ?

హార్దిక్ పాండ్యా దెబ్బ అదుర్స్‌…విరాట్ కోహ్లీకి కోట్ల‌ల్లో న‌ష్టం ?
Advertisement

Hardik Pandya new shoes with SG Cricket:  టీమిండియా మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరికొత్త వ్యాపారం మొదలు పెట్టాడు. విరాట్ కోహ్లీ తరహాలోనే కొత్త షూ బ్రాండ్ ను లంచ్ చేస్తూ అధికారిక ప్రకటన చేశాడు. ఆదివారం రోజున తన 33వ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో SG బ్రాండ్ షూస్ లాంచ్ చేస్తున్నట్లు వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈ ప్రమోషన్ వీడియోలో హార్దిక్ పాండ్యాతో పాటు ప్రియురాలు మహికా శర్మ కూడా నటించి మెప్పించారు.

SG కంపెనీ షూలను లాంచ్ చేసిన హార్దిక్ పాండ్యా

ఇద్దరూ బెడ్ రూమ్ లో సందడి చేస్తూ … ఆ తర్వాత SG బ్రాండ్ షూస్ పైన సెటప్ చేసిన క్యాండిల్స్ ఊది, బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కి పోటీగా ఈ కొత్త బ్రాండ్ ను హార్దిక్ పాండ్యా తీసుకువచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా దెబ్బకు విరాట్ కోహ్లీ రోడ్డున పడే ప్రమాదం ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. అదేం జరగదని మరి కొంతమంది అంటున్నారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

హార్దిక్ పాండ్యా లాంచ్ చేసిన SG కంపెనీ ఓన‌ర్లు ఎవ‌రు ?

హార్దిక్ పాండ్యా తాజాగా లాంచ్ చేసిన SG ( Sanspareils Greenlands ) షూ కంపెనీ ఆనంద్ కుటుంబానికి సంబంధించింది. 1991 లో కేదార్నాథ్ ఆనంద్, ద్వారకానాథ్ ఆనంద్ అనే ఇద్దరు సోదరులు SG కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ద్వారా అనేక ప్రాజెక్టులను లాంచ్ చేశారు. ఆ తర్వాత ఇదే కుటుంబానికి సంబంధించిన వారసులు బోర్డు మెంబర్లుగా… యాజమానులుగా కొనసాగుతున్నారు. పరాస్ ఆనంద్, పునీత్ ఆనంద్, కైలాష్ చంద్ర ఆనంద్ ప్రస్తుతం ఈ కంపెనీలో కీలక పొజిషన్ లో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఈ కంపెనీ మెయిన్ ఆఫీస్ ఉంది. అయితే తాజాగా ఈ కంపెనీ నుంచి కొత్త షూ బ్రాండ్ ను లాంచ్ చేశారు.

Advertisement

ఇందులో హార్దిక్ పాండ్యా పెట్టుబడులు పెట్టడమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అందుకే తాజాగా తన బర్త్ డే సందర్భంగా కొత్త వీడియోతో ఈ షూలను జనాలకు పరిచయం చేశాడు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన బూట్ల ధరలు వాటి వివరాలు ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కూడా ప్రకటన రానున్నట్లు చెబుతున్నారు. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలను shop.Teamsg.in అనే వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని చేశారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టు

 

?utm_source=ig_web_copy_link&vrfl=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

 

 

 

Related News

ద్రవిడ్ టైంలో ప్లేయ‌ర్లు ప్రశాంతంగా నిద్రపోయేవారు..కానీ గంభీర్ వచ్చాక గందరగోళమే

షోయ‌బ్ అక్త‌ర్ ది బిల్డ‌ప్ త‌ప్ప ఏం లేదు…వాడు 150 స్పీడ్ తో ఒక్క బంతి వేయ‌లేడు

బ్యాట్ తో కోచ్ చాపెల్ పై వీరేంద్ర సెహ్వాగ్ దాడి..అడ్డుకున్న రాహుల్ ద్రవిడ్ ?

అభిషేక్‌, ఇషాన్ ఫ్లాట్ పిచ్ హీరోలే…ఫ‌ర్హాన్ కాలి గోటికి కూడా పనికిరారు

4వ స్థానంలో దూబే క్లిక్ అయింటే, 300 కొట్టేవాళ్లం..బ్యాటింగ్ ఆర్డ‌ర్ పై గంభీర్ సంచ‌ల‌నం !

గంభీర్‌ను తిడతారు కానీ, అతడే లేకపోతే టీమిండియా ప్లేయర్లు అడుక్కుతినేవారు ?

టీమిండియా బతికి బయట పడాలంటే మా ముస్లిం బౌలర్లనే దింపాలి !

Big Stories

Advertisement
×