E-Paper
Advertisement

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌
Advertisement

MOHD SIRAJ VS AMIR JANGOO:  టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మూడవ వన్డే సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో పడి లేచిన సింహంలా విండీస్ ఆటగాళ్లు ఇరగదీశారు. టీమిండియా విధించిన టార్గెట్ ను చేదించే క్రమంలో వికెట్లు నష్టపోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. అయితే, వికెట్ తీయాలని కసితో బరిలోకి దిగిన మహమ్మద్ సిరాజ్.. అమీర్ జంగూతో గొడవకు దిగాడు. దమ్ముంటే నా బౌలింగ్ లో సిక్స్ లు కొట్టాల‌ని మైదానంలోనే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య న్యూస్ చండీగఢ్ వేదికగా మూడవ వన్డే జరిగింది. అయితే వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన వెస్టిండీస్… మూడవ వన్డేలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆడింది. చేజింగ్ సమయంలో వికెట్లు నష్టపోకుండా ముందుకు సాగింది. అయితే వెస్టిండీస్ బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతీసే విధంగా మహమ్మద్ సిరాజ్ స్లెడ్జింగ్ కు దిగాడు. ముఖ్యంగా 67 పరుగులు సాధించిన అమీర్ జంగును బూతులు తిట్టే ప్రయత్నం చేశాడు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

దమ్ముంటే తన బౌలింగ్ లో సిక్సర్లు కొట్టాలని సవాల్ విసిరాడు. అయితే రెండో వన్డే సందర్భంగా అని తాను టీమిండియా బౌలర్లను చితక బాధని జంగు రిప్లై ఇచ్చాడు. వెంటనే రియాక్ట్ అయిన మహమ్మద్ సిరాజ్…. ఈరోజు నా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టాలి అంటూ సవాల్ విసిరారు. నా బౌలింగ్ లో ఆడ లేకపోతే మీరు దండగే అంటూ బూతులు తిట్టాడట మహమ్మద్ సిరాజ్. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వికెట్లు తీయడం చేతకావడం లేదని.. అందుకే టీమిండియా క్రికెటర్లు ఇలా గొడవలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూడో వన్డేలో గెలిచిన విండీస్

Advertisement

న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మూడవ వన్డే సందర్భంగా టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ నేపథ్యంలో 50 ఓవర్లు ఆడిన టీమిండియా… 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా రుతురాజ్ 57 పరుగులతో రాణించాడు. అటు చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 129 పరుగులతో దుమ్ము లేపాడు. విరాట్ కోహ్లీ మాత్రం డక్ ఔట్ అయ్యాడు. ఈ లక్ష్యాన్ని 48.5 ఓవర్స్ లో 5 వికెట్లు నష్టపోయి చేధించింది వెస్టిండీస్. దింతో 3 వన్డే ల సిరీస్ ను 2-1 తేడాతో ఇండియా సొంతం చేసుకుంది.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్

పాకిస్తాన్ క్రికెట్ లో అందరూ దద్దమ్మలే…PCB ఆఫ‌ర్ పై షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

6 సిక్సర్లు కొడతానని…బుమ్రా బౌలింగ్‌లో మూతి పళ్ళు రాలగొట్టుకున్న ఫర్హాన్

సింధు జలాలు ఇస్తాం కానీ, క్యాచ్‌లు వదిలేసేయ్…సైమ్ అయూబ్‌ను ఆడుకున్న ఫ్యాన్స్

ఫైనల్స్‌లో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన 24 ఏళ్ల కుర్రాడు.. ఇంతకు ఎవరీ హసన్ నవాజ్ ?

ఏం కర్మ రా బాబు…టీమిండియా చేతిలో ప్రతీసారి ఓడిపోయి తలదించుకోవాల్సిందేనా ?

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఊచకోత…పాకిస్తాన్ ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

Big Stories

Advertisement
×