E-Paper
Advertisement

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా
Advertisement

Heinrich Klaasen On SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావ్య పాప తన కుటుంబాన్ని ఆదుకుందని, తన సొంత దేశం వదిలేస్తే.. ఆమె హక్కున చేర్చుకున్నట్టు పేర్కొన్నారు. తనకు అన్నం పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప కోసం చివరి శ్వాస వరకు పని చేస్తానని ప్రకటించారు. అవసరం అనుకుంటే ఇండియాలోనే ఉండిపోతానని తెలిపారు. పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతానని ప్రకటించిన హెన్రిచ్ క్లాసెన్…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటానని వెల్లడించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రుణపడి ఉంటానని హెన్రిచ్ క్లాసెన్ వెల్లడించారు. తనతో పాటు తన భార్య, పిల్లల కోసం కావ్య పాప చాలానే చేశారని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు రుణం తీర్చుకునే పనిలో ఉన్నానని ప్రకటించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చాలా మంది తోపు క్రికెటర్లు ఉన్నప్పటికీ… తనకు స్పెషల్ సౌకర్యాలు కావ్య పాప కల్పించినట్టు వివరించారు.  రూ.23 కోట్లు పెట్టి మరీ తననకు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

సౌతాఫ్రికా జట్టులో తనకు అవకాశాలు ఇవ్వకుండా కొందరు కుట్రలు చేశారని, అందుకే రిటైర్మెంట్ త్వరగానే ఇచ్చేసినట్టు షాకింగ్ నిజాలు బయట పెట్టారు. అలాంటి సమయంలో తనకు కావ్య అండగా నిలిచారని, ప్రతీ సీజన్ లోనూ రిటైన్ చేసుకున్నట్టు తెలిపారు. రిటైర్మెంట్ వయస్సు వస్తే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకే కోచ్ గా పని చేస్తానని.. ఆ అవకాశం కూడా కావ్య ఇస్తుందని వివరించారు. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఛాన్స్ వస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటానని కూడా కుండ బద్దలు కొట్టి చెప్పారు.

SRHలో హెన్రిచ్ క్లాసెన్ రికార్డులు, పరుగులు

Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ను ( Heinrich Klaasen ) రూ.23 కోట్లకు కావ్య కొనుగోలు చేశారు. ఐపీఎల్ ప్రారంభంలో ఆర్సీబీ తరఫున ఆడిన ఆయన, 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఎదిగిన క్లాసెన్, ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. కేకేఆర్ పై 37 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వేగంగా 100 సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్ గా కూడా రికార్డ్ సృష్టించాడు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

నో డౌట్..టీమిండియానే నెంబ‌ర్ వ‌న్, వాళ్ల‌ను కొట్ట‌డం మా వ‌ల్ల కావ‌డం లేదు!

70 కోట్ల భారతీయులు…ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు అసలు చూడటమే లేదు

ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే

Big Stories

Advertisement
×