Ind vs Sa: ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్టులో.. సూర్య కుమార్ యాదవ్ సేన అదరగొట్టింది. దక్షిణాఫ్రికా గడ్డపైన.. ఖాత ఓపెన్ చేసింది. మొదటి టి20 మ్యాచ్ లో విజయం సాధించింది సూర్యకుమార్ యాదవ్ సేన.
ఏకంగా 61 గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసినట్టు 202 పరుగులు చేసింది. సంజు సెంచరీ చేసే అదరగొట్టాడు. 203 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా….. 141 ఆల్ అవుట్ అయింది. దీంతో నాలుగు టి20 సిరీస్ లో 1-0 తేడాతో ముందంజ లోకి వచ్చింది టీమిండియా.