Tilak Varma Century: టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న… మూడవ టి20 మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma) అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో..తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు తిలక్ వర్మ. కేవలం 51 బంతుల్లో…సెంచరీ చేసి… దుమ్ము లేపాడు తిలక్ వర్మ. తన ఇన్నింగ్స్ లో…. 8 ఫోర్లు అలాగే 7 సిక్స్ లు ఉన్నాయి. తిలక్ వర్మ బ్యాటింగ్ కారణంగా టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది.
Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?
Also Read: IND VS SA 3rd T20i: నేడు మూడో టీ20 మ్యాచ్..అభిషేక్ శర్మ ఔట్ ?
ఇక ఈ మ్యాచ్ లో… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది టీమిండియా. అంటే సౌత్ ఆఫ్రికా టార్గెట్ 220 పరుగులు అన్నమాట. 120 బంతుల్లో 220 పరుగులు సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తుంది.
Also Read: ICC Champions Trophy 2025: పాక్ కుట్రలు… దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ?
టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు సామ్సన్ ఇవాళ డక్ అవుట్ అయ్యాడు. రెండు బంతులకే జీరో కు అవుట్ అయ్యాడు. అనంతరం అభిషేక్ శర్మ… 25 బంతుల్లో 50 పరుగులు చేసి రాణించాడు. ఇందులో ఐదు సిక్సులు, మూడు ఫ్లోర్లు ఉన్నాయి. అటు తిలక్ వర్మ మ్యాచ్ అయిపోయే సరికి 56 బంతులు 107 పరుగులు చేశాడు.