E-Paper
Advertisement

IND VS BAN: హైదరాబాద్ గడ్డపై టీమిండియా…రేపే బంగ్లాతో మ్యాచ్

IND VS BAN: హైదరాబాద్ గడ్డపై టీమిండియా…రేపే బంగ్లాతో మ్యాచ్
Advertisement

Team India and Bangladesh have reached Hyderabad for the third T20 match: టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. మూడో టి20 మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్నాయి టీమిండియా అలాగే బంగ్లాదేశ్. గురువారం రోజు రాత్రిపూట శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది టీం ఇండియా. టీమిండియా తో పాటు బంగ్లాదేశ్ టీం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా టీం ఇండియా ప్లేయర్లకు… ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ వెల్కమ్ చెప్పారు. అయితే ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హోటల్ కు రెండు జట్టు వెళ్లిపోయాయి.

Team India and Bangladesh have reached Hyderabad for the third T20 match

బంగ్లాదేశ్ జట్టుకు తాజ్ కృష్ణ హోటల్ లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటు టీమిండియా జట్టు పార్క్ హయత్ హోటల్లో ఉండనుంది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బస్సులో… హోటళ్లకు వెళ్లిపోయాయి ఈ రెండు జట్లు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే… రెండు టి20 మ్యాచ్ గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.

Advertisement

Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !

దసరా రోజున అంటే శనివారం రోజున… టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఇది ఉప్పల్ వేదికగా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా కు నామమాత్రంగా జరగనుంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే.. టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ జట్లు హైదరాబాద్ చేరుకున్న వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

https://x.com/bigtvtelugu/status/1844385519607717966

https://x.com/bigtvtelugu/status/1844385519607717966

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×