Indian cricketers: ప్రస్తుత కాలంలో ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే విడిపోతున్నారు . మ్యారేజ్ అంటే ప్రెసెంట్ జనరేషన్ కి చాలా ఫన్నీగా ఉంది . పెళ్లి చేసుకుని ఆరు నెలలు కూడా కలిసి ఉండకుండా విడాకులు తీసుకుంటున్నారు . ఈ ఘటన ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ వంటి ఇతర ఇండస్ట్రీలలో కూడా కొనసాగుతుంది . కానీ ఎక్కువగా టాలీవుడ్ జంటలు వైరల్ అవుతున్నారు . టాలీవుడ్ సెలబ్రిటీసే కాకుండా క్రికెటర్స్ కూడా ఈ తరహా లోనే తయారయ్యారు . మంచి చెడు తెలుసుకోకుండా ఇష్టపడ్డాం అనే ఒకే ఒక కారణం చేత పెళ్లి చేసుకుని అనంతరం ఇద్దరికీ సెట్ అవ్వకపోవడంతో విడిపోతున్నారు .
Also Read: Yuzvendra Chahal: ప్రియురాలితో చాహల్ సహజీవనం… నెలకు 3 లక్షలు రేటు ?
అలా ఎందరో క్రికెటర్స్ విడాకులు తీసుకున్నారు . తాజాగా బెస్ట్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా ( Hardik Pandya ) కూడా విడాకులు తీసుకున్నారు . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది . డాన్సర్లు ను పెళ్లి చేసుకున్న క్రికెటర్స్ విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ కథనం చెక్కర్లు కొడుతుంది . ఎక్కువగా క్రికెటర్లు సినీ సెలబ్రిటీలు మరియు డాన్సర్లను పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటున్నారు . వారు కూడా క్రికెటర్స్ ని ఇష్టపడుతున్నారు . అలా విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ లాంటి జంటలు ఎన్నో ఉన్నాయి . అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ జంట చూడ ముచ్చటదని చెప్పుకోవచ్చు . కానీ ఈ జంట లాగానే ప్రతి జంట ఉంటుందని గ్యారంటీ లేదు . హార్థిక్ పాండ్యా డాన్సర్ మరియు మోడల్ అయినటువంటి నటాషా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . ఇక వీరికి ఒక కొడుకు కూడా జన్మించాడు . అటువంటి ఈ జంట తాజాగా విడిపోయి వారి ఫాన్స్ కి షాక్ ఇచ్చింది . కొడుకు ఉన్నాడని కూడా ఆలోచించకుండా వీరిద్దరూ విడిపోవడంతో తమ ఫ్యాన్స్ నిరూత్సాహానికి గురయ్యారు . ఇక హార్దిక్ విడాకులు అనంతరం క్రికెట్లో దుమ్ము రేపుతున్నాడని చెప్పుకోవచ్చు .
Also Read: RCB Captain In Tirumala: తిరుమలలో RCB ప్లేయర్ల పూజలు.. ‘ఈ సాలా కప్ నామ్దే’
ఇక ఇలా డాన్సర్లను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న లిస్టులో ఒక హార్దిక్ పాండ్యా నే కాదు .. మహమ్మద్ షమీ ( Mohammad shami ) మరియు చాహల్ ( Yuzi chahal ) కూడా ఉన్నారు . మహమ్మద్ షమీ కూడా డాన్సర్ అయినటువంటి హసిన్ జహాన్ నువ్వు పెళ్లి చేసుకుని అనంతరం విడాకులు తీసుకున్నాడు . ఇక చాహల్ కూడా డాన్సర్ అయినటువంటి ధనశ్రీ వర్మను వివాహం చేసుకొని అనంతరం వెడకులకు అడుగులు వేశారు . హలో డాన్సర్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్స్ విడిపోవడం ప్రెసెంట్ సోషల్ మీడియాలో సంచలనం రేగుతుంది . డాన్సర్లను పెళ్లి చేసుకుంటే .. క్రికెటర్ల జీవితం షెడ్డుకే .. అయినా సాధారణమైన మహిళలు మీకు నచ్చడం లేదా? డాన్సర్లపై ముగ్గు చూపుతున్నారు . అందుకే ఇలా జరుగుతుంది .. అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు .