E-Paper
Advertisement

SRH-IPL 2026: పాట్ కమ్మిన్స్ ఔట్…SRH కెప్టెన్సీ కోసం 5 గురి మ‌ధ్య‌ పోటీ..ఆ ల‌క్కీ ప్లేయ‌ర్ కు ఛాన్స్ ?

SRH-IPL 2026: పాట్ కమ్మిన్స్ ఔట్…SRH కెప్టెన్సీ కోసం 5 గురి మ‌ధ్య‌ పోటీ..ఆ ల‌క్కీ ప్లేయ‌ర్ కు ఛాన్స్ ?
Advertisement

SRH-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మార్చి 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( Sunrisers Hyderabad team ) ఊహించని షాక్ తగిలింది. సన్రైజర్స్ హైద‌రాబాద్‌ కెప్టెన్ గా ఉన్న పాట్ కమ్మిన్స్ ( Pat Cummins) ప్రస్తుతం బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి కూడా అతన్ని తప్పించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇక ఆ గాయం తీవ్రతరం అయితే, అతని స్థానంలో సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ జట్టుకు కొత్త కెప్టెన్ వస్తాడు. ఈ మేరకు కావ్య పాప రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: RCB-Jacqueline Fernandez: శృంగార తార కోసం రూ.8300 కోట్లు..? జైలులో ఉన్న సుకేష్ సంచలన ఆఫర్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ?

Advertisement

ప్రస్తుత సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ( Pat Cummins) వచ్చే సీజన్ కు దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆ జట్టుకు కొత్త కెప్టెన్ ను సిద్ధం చేసేందుకు కావ్య పాప సిద్ధమవుతున్నారట. అయితే ఈ కెప్టెన్సీ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఐదుగురు ప్లేయర్లు పోటీపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో జయదేవ్ ఉనద్కత్ ( Jaydev Unadkat), ఇషాన్ కిషన్, ట్రావిస్‌ హెడ్, అభిషేక్ శర్మ, కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ఉన్నారట. అయితే ఇందులో జయదేవ్ ఉన‌ద్క‌త్ చాలా సీనియర్ ప్లేయర్. కానీ అతనికి ప్లేయింగ్ 11లోనే ఎక్కువగా ఛాన్స్ రాదు. కాబట్టి అతన్ని కెప్టెన్ గా చేయడానికి కావ్య పాప ముందుకు వచ్చే ఛాన్స్ లేదు.

క్లాసెన్ కు ఛాన్స్ రాకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అతడు రిటైర్మెంట్ దశలో ఉన్నాడు. ఇక అభిషేక్ శర్మకు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అతడు అటాకింగ్ బ్యాటింగ్ చేయగలడు. దానికి తోడు ఇండియాకు చెందిన వాడు. అయితే కెప్టెన్సీ ఇస్తే అభిషేక్ శర్మలో దూకుడు తగ్గుతుందని చెబుతున్నారు. ఇక హెడ్ కు అవకాశం ఇస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని కావ్య పాప అనుకుంటున్నారట. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా కూడా పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. కాబట్టి అందరికన్నా ఇషాన్ కిషన్ పైన పడింది. అతడు లక్కీ ఎస్ట్ ప్లేయర్ అని.. అతనికి కావ్య పాప కెప్టెన్సీ ఇస్తుందని అంటున్నారు.

ఇషాన్ కిషన్ కు ఛాన్స్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రేపద్యంలో క్యాట్ కమింగ్ దూరమైతే ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలిసారిగా ఝార్ఖండ్ కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించిన ఘనత ఇషాన్ కిషన్ దక్కించుకున్నాడు. అలాగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఓపెనర్ గా బరిలోకి దిగబోతున్నాడట. అతడు ఏది పట్టినా బంగారం అవుతుందని.. అంటున్నారు క్రీడా విశ్లేషకులు. గతంలో దేశవాళీ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన రజత్ పాటిదార్ కు బెంగళూరు సారధి బాధ్యతలు ఇస్తే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అలాగే సక్సెస్ అవుతాడని అంటున్నారు.

Also Read: Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

 

https://www.instagram.com/reels/DUUU_S_javO/

 

Related News

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

Big Stories

Advertisement
×