Team India : వెస్టిండీస్ క్రికెటర్ హెట్ మేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను వెస్టిండీస్ తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో అతన్ని ఐపీఎల్ లో కొనుగోలు చేస్తున్నాయి. 2025 ఐపీఎల్ సీజన్ లో అతను రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. కానీ అంతగా ఫామ్ కనబరచలేదు. కానీ తాజాగా ఇప్పుడు MLC లీగ్ లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ఆడడం లేదని.. ఇందులో మాత్రమే ఆడుతున్నానని ట్రోలింగ్ జరుగుతుంది. యూట్యూబర్ అన్వేష్ ఓ వీడియోలో పేర్కొంటున్నాడు. ప్రపంచమంతా దొంగనా కొడుకులు ఉన్నారు. ఇలాంటి దొంగనా కొడుకులను అస్సలు నమ్మకూడదని పేర్కొనడం గమనార్హం.
Also Read : Team India : టీమిండియా ప్లేయర్లపై కుట్రలు.. హోటల్ సమీపంలో అనుమానాస్పద పార్సిల్ కలకలం.. రెండు టెస్ట్ రద్దు !
హెట్ మేయర్ పై ఘోరంగా ట్రోలింగ్స్
ఇక ఈ యూట్యూబర్ అన్వేష్ వీడియోలను వాడి మరీ హెట్ మేయర్ పై ఘోరంగా ట్రోలింగ్స్ చేయడం విశేషం. ఆ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ ఓవర్ స్థానంలో అన్వేష్ తిడుతున్నాడు. ప్రపంచంలో ఎవ్వడినీ నమ్మొద్దు. వీడిని బంగాళాఖాతంలో పడేయండి అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మేజర్ లీగ్ క్రికెట్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ పై నాలుగు వికెట్ల విజయాన్ని సాధించడానికి 37 బంతుల్లో అజేయంగా 78 పరుగులు చేసి, సీటెల్ ఓర్కాస్ తరపున షిమ్రాన్ హెట్మేయర్ మరో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను అందించాడు. వెస్టిండీస్ బ్యాటర్ యొక్క ఇన్నింగ్స్, నాలుగు ఫోర్లు మరియు ఏడు సిక్సర్లతో, లాడర్‌హిల్‌లో చివరి ఓవర్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి అతని జట్టుకు మార్గనిర్దేశం చేసింది. ఇది ఓర్కాస్ వరుసగా మూడవ విజయానికి తోడ్పాటుని అందించింది.
Also Read : WWE Ric Flair : ప్రమాదంలో WWE స్టార్ రిక్ ఫ్లెయర్… కడుపులో ఏకంగా 10 కుట్లు !
ప్రపంచంలో ఎవ్వడినీ నమ్మొద్దు..
తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ 20 ఓవర్లలో 168/5 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ ను ప్రారంభంలోనే కోల్పోయినప్పటికీ వారు 51/2 తో పవర్ ప్లే స్కోర్ సాధించారు. సంజయ్ కృష్ణ మూర్తి 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జేక్ ప్రెజర్ – మెక్ గర్క్ 35 పరుగులతో ఇన్నింగ్స్ కి సహకరించారు. వరుసగా మూడోసారి 37 బంతుల్లో అజేయంగా 78 పరుగులు చేసి MLA 2025 శాన్ ప్రాన్సిస్కో యూనికార్న్స్ రెండో ఓటమికి కారణమైంది. 40 బంతుల్లో అజేయంగా 97, 26 పరుగులతో నాటౌట్ గా 64 పరుగులతో ఈ గేమ్ లోకి వస్తున్న హెట్ మేయర్ మరోసారి ఓర్కాస్ తడబాటుకి వెన్నెముక గా నిలిచాడు. యూనికార్న్స్ ని 5 వికెట్లకు 168 పరుగులకు పరిమితం చేసిన ఓర్కాస్ 10వ ఓవర్ లో 4 వికట్లకు 56 పరుగులకు పడిపోయింది. అయినప్పటికీ హెట్మెయర్ స్టాండ్ వైపు కొట్టాడు. చివరి ఓవర్ లో మూడో గేమ్ లో నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ప్రస్తుతం హెట్ మేయర్ పై పలువురు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐపీఎల్ లో అతను ఎందుకు ఆడటం లేదని.. ప్రపంచంలో ఎవ్వడినీ నమ్మొద్దు అని ట్రోలింగ్స్ చేయడం విశేషం.