E-Paper
Advertisement

Ishan Kishan Century: ఒకే ఓవర్‌లో 4, 4, 4, 6, 4, 6…42 బంతుల్లోనే ఇషాన్ కిష‌న్‌ సెంచ‌రీ, న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌

Ishan Kishan Century: ఒకే ఓవర్‌లో 4, 4, 4, 6, 4, 6…42 బంతుల్లోనే ఇషాన్ కిష‌న్‌ సెంచ‌రీ, న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌
Advertisement

Ishan Kishan Century: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 5th T20I ) మధ్య జరుగుతోన్న ఐదవ టి20 మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఇరగదీశాడు. ఎవరు ఊహించని రీతిలో మరోసారి బ్యాటింగ్ చేశాడు ఇషాన్ కిషన్. గత మ్యాచ్ లో జట్టుకు దూరమై… తిరువనంతపురం లో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ సెంచరీ నమోదు చేశాడు. 42 బంతుల్లోనే ఇషాన్ కిష‌న్‌  ( Ishan Kishan Century) సెంచ‌రీ న‌మోదు చేశాడు. సిక్స‌ర్ కొట్టి మ‌రీ సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు. 97 ప‌రుగుల వ‌ద్ద సిక్స‌ర్ కొట్టి, సెంచ‌రీ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత 103 ప‌రుగుల వ‌ద్ద భారీ షాట్ ఆడ‌బోయి, ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

ఒకే ఓవర్‌లో 4, 4, 4, 6, 4, 6…42 బంతుల్లోనే ఇషాన్ కిష‌న్‌ సెంచ‌రీ

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ వేదికగా ( Greenfield International Stadium, Thiruvananthapuram ) మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదవ టి20 మ్యాచ్ లో భారీ స్కోరు సాధించింది టీమిండియా. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ తో పాటు ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అర్ధ సెంచరీ నమోదు చేయగా ఇషాన్ కిషన్ సెంచరీ చేసుకున్నాడు. 43 బంతుల్లో 103 పరుగులు సాధించి చుక్కలు చూపించాడు ఇషాన్ కిషన్ ( Ishan Kishan). ఇందులో 10 సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి. 239 స్ట్రైక్ రేటుతో న్యూజిలాండ్ బౌలర్లకు నరకం చూపించాడు ఈశాన్ కిషన్. అయితే ఇందులో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్‌ సోధీ ( Ish Sodhi) 12వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్ లో వ‌రుస‌గా 4, 4, 4, 6, 4, 6 బాదేశాడు ఇషాన్ కిష‌న్‌.

మొద‌ట్లో టీమిండియా నుంచి ఇషాన్ కిష‌న్ ను తొల‌గించింది బీసీసీఐ. అక్క‌డితో ఆగ‌కుండా సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిష‌న్ పేరు తొల‌గించారు. ఆ త‌ర్వాత దేశ‌వాళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఇర‌గ‌దీశాడు. స‌య్య‌ద్ ముస్త‌క్ అలీ ట్రోఫ‌లో 517 ప‌రుగులు సాధించాడు. ఆ ట్రోఫీని గెలుచుకున్నాడు. కెప్టెన్ గా స‌క్సెస్ అయ్యాడు. ఇక విజ‌య్ హ‌జారే ట్రోఫీలో 33 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 లో స్థానం ద‌క్కించుకున్నాడు. ఇక ఇప్పుడు సెంచ‌రీ చేసుకున్నాడు.

న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్‌

Advertisement

తిరువనంత పురం వేదిక‌గా జ‌రిగిన 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడిన టీమిండియా, ఏకంగా 271 ప‌రుగులు సాధించింది. ఈ సంద‌ర్భంగా 5 వికెట్లు న‌ష్టోపోయి ఈ స్కోర్ సాధించింది. ఇక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 272 ప‌రుగులు సాధించాల్సి ఉంది న్యూజిలాండ్.

 

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

 

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×