Gill – Sara : టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన యువీక్యాన్ ఫౌండేషన్ కోసం ఇటీవలే లండన్ లో ఓ ఛారిటీ డిన్నర్ ఏర్పాటు చేశాడు. ఈ విందులో క్రికెట్ ప్రపంచంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి చికిత్స కోసం నిధులు సేకరించడానికి డిన్నర్ నిర్వహించారు. ఈ విందుకు భారత టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ తన టీమ్ మొత్తంతో కలిసి వచ్చాడు. ఈ నేపథ్యంలో సచిన్ ఫ్యామిలీ.. టీమిండియా క్రికెటర్లు ఒకే వరుసలో కూర్చున్నారు. ఈ తరుణంలోనే గిల్ సారా వైపు చూశారు. కానీ అనూహ్యంగా సారా తల్లి అంజలి అతని వైపు చూసింది. ఇక అక్కడే ఉన్న రవీంద్ర జడేజా గిల్ ని ఆటపట్టించారు. గిల్ – సారాకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి తోడు జడేజా ఎక్స్ ప్రెషన్స్ ఇక హైలెట్ అనే చెప్పాలి. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Sara – Gill: గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సచిన్ కూతురు… ఒకరిపై ఒకరు పడుకుని మరీ !
ఆట పట్టించిన జడేజా..
వాస్తవానికి సోషల్ మీడియాలో వెలుగు చూసిన ఫొటో మాత్రం ఊహించని విధంగా అందరి ద్రుష్టి ని ఆకర్షించింది. ముఖ్యంగా శుబ్ మన్ గిల్ సారా టెండూల్కర్ ని చూస్తూ చిరునవ్వుతో కనిపించాడు. అయితే మాత్రం టేబుల్ కి అడ్డంగా కనిపించింది. వెంటనే ఈ ఫొటోలపై రకరకాలుగా కామెంట్స్ చేయడం విశేషం. శుబ్ మన్ గిల్ పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె తో చాలా సార్లు వినిపించిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో వీరిద్దరి మద్య ప్రేమ బంధం కొనసాగినట్టు పలు రూమర్స్ వినిపించాయి. దీనికి బలం చేకూర్చే విధంగా గతంలో వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరూ ఫాలో అయ్యేవారు. కానీ కొద్దిరోజుల తరువాత ఏమైందో ఏమో తెలియదు.. కానీ ఒకరినొకరూ అన్ ఫాలో చేసుకోవడం ద్వారా ఈ వదంతులకు తెర దించారు. అయితే వీరి మధ్య ప్రేమ ఉందని.. కానీ లేదని కానీ ఇప్పటివరకు వీరు బహిరంగంగా నోరు అయితే విప్పలేదు.
సారా పై నెటిజన్లు ప్రశ్నలు..
కానీ తాజాగా జడేజా ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందనేలా కనిపించడం విశేషం. సోషల్ మీడియాలో సచిన్ కూతురు సారా టెండూల్కర్ బెడ్ పై తన ఫ్రెండ్స్ తో కనిపించింది. దీంతో సారా అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈనెల 08వ తేదీన తన ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లింది సారా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా వేదిక గా పంచుకుంది. ఆమె స్నేహితులతో కలిసిన క్షణాలను.. జ్యూరిచ్ లోని ఫొటోలను షేర్ చేసింది. “జూనియర్స్ బేర్ యంగ్ పార్ట్నర్స్” ప్రోగ్రాం లో పాల్గొనేందుకు జ్యూరిచ్ కి వెళ్ళింది. సారా టెండూల్కర్ పోస్ట్ చేసిన ఫోటోలలో.. ఆమె వైట్ కలర్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. అయితే సారా టెండూల్కర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజెన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
?igsh=M2ZoYzc5azc4dnZp