E-Paper
Advertisement

క‌ళ్ల జోడు పెట్టుకుని గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్…బౌన్స‌ర్ తో తిక్క కుదిర్చిన ఆర్చ‌ర్

క‌ళ్ల జోడు పెట్టుకుని గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్…బౌన్స‌ర్ తో తిక్క కుదిర్చిన ఆర్చ‌ర్
Advertisement

Jofra Archer Vs Glenn Phillips:  ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ (England vs New Zealand) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (New Zealand tour of England, 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫినిష్ అయిన నాలుగు రోజులకే ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. అయితే ఇందులో మొదటి టెస్ట్ ఇంగ్లాండ్ గెలవగా.. నిన్న రెండు టెస్ట్ ప్రారంభమైంది. రెండు టెస్ట్ నేపథ్యంలో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలోనే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 291 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ దెబ్బకు విలవిలలాడిపోయిన న్యూజిలాండ్… 7 వికెట్లు నష్టపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ( Glenn Phillips), జోఫ్రా ఆర్చర్ ( Jofra Archer) మధ్య జరిగిన సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

క‌ళ్ల జోడు పెట్టుకుని ఫిలిప్స్ బ్యాటింగ్..బౌన్స‌ర్ తో తిక్క కుదిర్చిన ఆర్చ‌ర్

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ (England vs New Zealand) మధ్య రెండో టెస్టు లండన్ వేదికగా ( Kennington Oval, London) జరుగుతోంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 291 పరుగులు సాధించింది. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్, కైల్ జెమిసన్ బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కళ్ళజోడు ( Glenn Phillips sunglasses) పెట్టుకుని, బ్యాటింగ్ చేశాడు. ఈ సందర్భంగా కళ్ళజోడు పెట్టుకుని స్టేడియంలో తెగ బిల్డప్ ఇచ్చాడు. అయితే కళ్ళజోడుతో బ్యాటింగ్ చేసిన గ్లెన్ ఫిలిప్స్ తిక్క కుదిరించాడు ఇంగ్లాండు బౌలర్ జోఫ్రా ఆర్చర్. వరుసగా బౌన్సర్లు వేసి.. మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఇందులో ఓ బంతి తలకు కూడా వేసేసాడు. ఈ క్రమంలో దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసిన గ్లెన్ ఫిలిప్స్, మైదానంలోనే కుప్పకూలాడు. ఆ తర్వాత తాను సేఫ్ అంటూ సిగ్నల్స్ ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఒరేయ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కళ్ళజోడు ఏంట్రా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అందుకే జోఫ్రా ఆర్చర్ ( Jofra Archer) తిక్క కుదిర్చాడ‌ని ట్రోల్స్ చేస్తున్నారు.

న్యూజిలాండ్ ను ఆదుకున్న గ్లెన్ ఫిలిప్స్

లండన్ వేదికగా జరుగుతున్న రెండు టెస్ట్ సందర్భంగా న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 291 పరుగులకు 7 వికెట్లు నష్టపోయినప్పటికీ, ఫిలిప్స్ మాత్రం ఒంటి చేత్తో జట్టులను నడిపిస్తున్నాడు. 74 బంతుల్లో 49 పరుగులు సాధించిన గ్లెన్ ఫిలిప్స్, ప్రస్తుతం స్ట్రైకింగ్ లోనే ఉన్నాడు.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

 

 

Related News

పాకిస్తాన్ ప్లేయర్లు తాగిన డ్రింక్స్ లో మత్తు పదార్థాలు ?

RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న‌ ఇషాన్ కిషన్..ఫోటోలు వైర‌ల్

వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

స్టీవ్ వా ప‌రువు తీసిన బంగ్లా క్రికెట‌ర్ అష్రాఫుల్…అత‌ని ఆత్మ‌క‌థ‌లో అన్ని ప‌చ్చి అబద్దాలే

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…ఈ ద‌రిద్రుల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు

సీనియ‌ర్ల‌తో బీసీసీఐ ర‌హ‌స్య మీటింగ్? ఏ క్ష‌ణ‌మైనా గంభీర్ ను గెంటేయ‌డం గ్యారెంటీ!

ఐపీఎల్ 2027కు ముందే పెను ప్ర‌కంప‌న‌లు..బీసీసీఐని చావుకొట్టిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు..!

Big Stories

Advertisement
×