E-Paper
Advertisement

ముసలోడిలా ఆ స్వెటర్ ఎంట్రా ? స‌ల్మాన్‌ కంటే ఆడాళ్లు బెట‌ర్‌

ముసలోడిలా ఆ స్వెటర్ ఎంట్రా ?  స‌ల్మాన్‌ కంటే ఆడాళ్లు బెట‌ర్‌
Advertisement

Kamran Akmal Reaction to Salman Ali Sweater:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ (Pakistan tour of England 2026) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొన్న ఆగస్టు 19వ తేదీన ప్రారంభమైన తొలి టెస్ట్ లో ఫలితం రెండున్నర రోజుల్లోనే వచ్చేసింది. పాకిస్తాన్ ప్లేయర్లు చెత్త ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో…ఇంగ్లాండ్ 103 పరుగులు తేడాతో ఓ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన క్రమంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక్కడంటే ఒక్కడు సరిగ్గా ఆడలేదని సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే ఫైర్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కెప్టెన్ స‌ల్మాన్ అలీ వేసుకున్న స్వెట‌ర్ పై క‌మ్రాన్ అక్మ‌ల్ సెటైర్లు వేశారు. స్వెటర్ కాదు దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకోరా ? అంటూ హేళ‌న చేశారు.

ఒరేయ్ బుర్ర త‌క్కువ వెధ‌వ‌…స్వెటర్ కాదు దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకోరా ?

ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్ట్ లో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఇటు కమ్రాన్ అక్మల్ కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ జ‌ట్టులో ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదని మండిపడ్డారు. పోటీ ఇవ్వకుండానే పాకిస్తాన్ ఓడిపోయిందని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పాకిస్తాన్ తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ సల్మాన్ అలీని మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేశారు. చలి లేకున్నా ముసలి వాళ్ళ లాగా స్వెటర్లు వేసుకొని సల్మాన్ ఓవరాక్షన్ చేశాడని మండిపడ్డారు. లావైన స్వెటర్లు వేసుకొని కదలకుండా స్లిప్పులోనే నిలబడి పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్ అలీ, అబ్దుల్లా షఫీక్ ఇద్దరూ కుర్ర క్రికెటర్లే… కానీ స్వెటర్లు వేసుకొని ముసలాల్ల లాగా బిహేవ్ చేశారని మండిపడ్డారు.

Advertisement

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఇంత జ‌రుగుతున్నా PCB ఏం చేస్తోంది ?

ఇంగ్లాండులో హిమపాతం కురిసినట్లుగా ఫీలై… స్వెటర్లు వేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చురకలు అంటించారు. వాళ్లను చూస్తే తనకు నవ్వొచ్చిందని.. పరువు తీశారు. స్వెటర్లు వేసుకొని స్లిప్పులో నిలబడి ఒక్క క్యాచ్ కూడా పట్టలేదని మండిపడ్డారు. స్వెటర్లు వేసుకోవడం వల్లే, మనిషి కదలకుండా రిలాక్స్ గా నిలబడిపోయాడని ఫైర్ అయ్యారు. ఒక కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణాలు అతడికి లేవ‌ని ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం పీకుతోందని ఆగ్రహించారు.

Advertisement

అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు ఎలా ఉండాలో పాకిస్తాన్ క్రికెటర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, పాకిస్తాన్ జ‌ట్టును కాపాడ‌టం క‌ష్ట‌మేన‌ని బాంబు పేల్చారు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ నేపథ్యంలో బాబర్ ఆజం చేతికి గాయమైంది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ కు చివరి క్షణంలో అతడిని పక్కకు పెట్టారు. దీంతో బాబర్ ఆజం స్థానంలో సల్మాన్ అలీకి కెప్టెన్సీ దక్కింది.

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

 

?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==

Related News

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

Big Stories

Advertisement
×