E-Paper
Advertisement

ఒరేయ్ పొట్టోడా? పాట్ కమ్మిన్స్‌ను గెలకకు…టాప్ లేచిపోతుంది

ఒరేయ్ పొట్టోడా? పాట్ కమ్మిన్స్‌ను గెలకకు…టాప్ లేచిపోతుంది
Advertisement

Michael Clarke on SA vs AUS: సౌతాఫ్రికాపై తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియాపై మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రశంసలు కురిపించారు. ప్యాట్ కమిన్స్ ను సఫారీలు తక్కువ అంచనా వేయడంతో ఓడిపోయారంటూ పరువు తీశారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభాని కంటే ముందే శాండ్ పేపర్ వివాదం తెరపైకి తీసుకొచ్చి, ఆస్ట్రేలియా క్రికెటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే కుట్రలు చేసినట్టు మండిపడ్డారు. గాయాలతో పోరాడుతున్న పాట్ కమ్మిన్స్ ను పొట్టోడు తెంబా బవుమా హేళన చేస్తూ మాట్లాడినట్టు గుర్తు చేశారు. పాట్ కమ్మిన్స్ ను తక్కువ అంచనా వేయడంతోనే ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి పాలైనట్టు వ్యాఖ్యానించారు.

పాట్ కమ్మిన్స్‌ను గెలకకు…టాప్ లేచిపోతుంది

వన్డే సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో తెంబా బ‌వుమా బరిలోకి దిగి, తన జట్టు కొంపముంచాడని హేళన చేశారు. అటు తమ కంగారుల దెబ్బకు పొట్టోడు ప్యాంటు తడిపేసుకున్నాడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా పాట్ కమ్మిన్స్ ను తక్కువ అంచనా వేయకుండా, సఫారీలు ఆటపైన ఫోకస్ చేయాలన్నారు. సొంత గడ్డపై ఈజీగా గెలుస్తామనే ధోరణి మానుకోవాలని సూచనలు చేశారు. అలా పొగరుతో వ్యవహరించే ఏ జట్టైనా, చిత్తుగా ఓడిపోయిన సంఘటన చాలా ఉన్నాయని గుర్తు చేశారు. ఏది ఏమైనా సఫారీలను ఓడించిన ఆస్ట్రేలియాకు మైఖేల్ క్లార్క్ శుభాకాంక్షలు చెప్పారు. మరో రెండు మ్యాచ్‌లు గెలిచి, దక్షిణాఫ్రికాను వైట్ వాష్ చేయాలని సూచించారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్… తొలి టెస్ట్ లో కంగారుల విజయం 

ఆస్ట్రేలియా వర్సెస్ సఫారీల (aus vs sa) మధ్య అక్టోబర్ 9వ తేదీన టెస్ట్ సిరీస్ ప్రారంభం అయింది. అయితే, వన్డే సిరీస్ కోల్పోయిన కంగారులు, టెస్టుల్లో మాత్రం అద్భుతంగా రాణించారు. ఈ తరుణంలోనే డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కంగారులు విజయం సాధించారు. తొలి మ్యాచ్ లో ఏకంగా 214 పరుగుల తేడాతో పాట్ కమ్మిన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 314 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అటు సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 206 పరుగులకే కుప్పకూలింది. ఈ తరుణంలోనే కంగారుల చేతిలో 214 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ విజయంతో 1-0 తేడాతో లీడింగ్ లోకి వచ్చింది ఆస్ట్రేలియా. ఇక ఈ రెండు జట్ల మధ్య మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి.

Advertisement

 

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

నీతులు చెబుతారు కానీ, పాకిస్తాన్ వెధవలందరూ డ్ర‌గ్స్ తీసుకుంటారు!

రాజ‌కీయ నాయ‌కుడిలా టీమిండియాపై గంభీర్ పెత్త‌నం చేలాయిస్తున్నాడు !

ఆ ఒక్క‌డు లేక‌పోతే, జింబాబ్వే చేతిలోనూ టీమిండియా ఘోరంగా ఓడిపోతుంది

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి

తుఫాన్ లాంటి బ్యాట‌ర్ ను వాట‌ర్ బాయ్ చేస్తావా ? గంభీర్ పై వైభ‌వ్ కోచ్ సీరియ‌స్‌

ఎమ‌ర్జెన్సీ పాల‌న‌…పాకిస్తాన్, శ్రీలంక టీ20 సిరీస్ పై నీలినీడ‌లు

Big Stories

Advertisement
×