BigTV English
Advertisement

Mohammed Shami: SRHకు బిగ్‌ షాక్‌..మరోసారి గాయపడ్డ టీమిండియా బౌలర్‌ ?

Mohammed Shami: SRHకు బిగ్‌ షాక్‌..మరోసారి గాయపడ్డ టీమిండియా బౌలర్‌ ?

Mohammed Shami: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కంటే ముందు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 14 నుంచి ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో… సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) జట్టుకు.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami ) దూరం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తాజాగా మరోసారి మహమ్మద్ షమీకి ( Mohammed Shami ) గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి.


Also Read: Young Cricketer Died: మహారాష్ట్రలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి !

పాత గాయమే మహమ్మద్‌ షమీకి ( Mohamme d Shami ) తిరగబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( Indian Premier League 2025 Tournament ) మహమ్మద్ షమీ దూరం అవుతాడని కొంతమంది అంటున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా.. టీమిండియా తరఫున మహమ్మద్ షమీ ( Mohammed Sha mi ) ఆడాడు. ఆ మ్యాచే అతనికి చివరిది. మళ్లీ టీం ఇండియా తరఫున ఒక మ్యాచ్ కూడా ఆడలేదు మహమ్మద్ షమీ ( Mohammed Shami ).


అయితే ప్రస్తుతం… సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆడుతున్నాడు మహమ్మద్ షమీ. ఈ సందర్భంగా బెంగాల్ జట్టు తరఫున బరిలో దిగాడు. మొన్నటి వరకు బాగా ఆడిన మహమ్మద్ షమీకి ( Mohammed Shami ) తాజాగా గాయం అయిందట.ఆయన కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే.. పెవిలియన్ కు వెళ్లాడట. ఒకవేళ ఈ గాయం మరింత ఎక్కువైతే… ఆస్ట్రేలియాతో జరిగే మూడవ టెస్ట్ కు… అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025  టోర్నమెంట్ కు కూడా దూరం అవుతాడని కొంతమంది అంచనా వేస్తున్నారు.

అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏరి కోరి మహమ్మద్ షమీని కొనుగోలు చేస్తే అతనికి గాయం తిరగబడిందని… భయపడిపోతున్నారు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ఫ్యాన్స్. మొన్నటి ఇండియన్ ప్రీమియర్ లీ 2025 మెగా టోర్నీలో భువనేశ్వర్ కుమార్ ను కాదని… మముషామీని గుజరాత్ నుంచి కొనుగోలు చేసింది హైదరాబాద్.

దాదాపు పది కోట్లకు పైగా ధర పెట్టి మరి కావ్య పాప… టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీనీ కొనుగోలు చేసింది. అయితే మహమ్మద్ షమి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) జట్టుకు వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు అతనికి గాయం కావడమే అందర్నీ భయ పట్టిస్తోంది. మరి తన గాయం నుంచి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad )  ప్లేయర్ షమీ ఎప్పుడు కోలుకుంటాడో చూడాలి.

Also Read: India U19 vs Pakistan U19: ఇవాళ టీమిండియా, పాక్ మధ్య బిగ్ ఫైట్..ఫ్రీగా చూడాలంటే ?

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×