E-Paper
Advertisement

సిరాజ్ మాస్ట‌ర్ మైండ్..స్లెడ్జింగ్స్ చేసి, సెంచ‌రీ చేయ‌కుండా బోల్తా కొట్టించాడు

సిరాజ్ మాస్ట‌ర్ మైండ్..స్లెడ్జింగ్స్ చేసి, సెంచ‌రీ చేయ‌కుండా బోల్తా కొట్టించాడు
Advertisement

Mohammed Siraj seemingly asks Niroshan Dickwella: శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా ( Sri Lanka vs India) మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 462 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక దాటిగానే ఆడింది. ముందు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సోనల్ దినూష ( Sonal Dinusha), నిరోషాన్‌-డిక్వెల్లా ( Niroshan Dickwella) ఇన్నింగ్స్ సెటిల్ చేశారు. 79.4 ఓవర్లు ఆడిన శ్రీలంక ( Srilanka).. సోనల్ దినూష, నిరోషాన్‌-డిక్వెల్లా ఇద్దరు వికెట్లు సమర్పించుకున్న నేపథ్యంలో… ఆల్ అవుట్ అయింది. 284 పరుగుల వద్ద కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో మాన‌వ్ సుతార్ నాలుగు వికెట్లు తీయ‌గా… రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికట్ తీశారు.

లంక‌ను ఆదుకున్న సోనల్ దినూష, నిరోషాన్‌-డిక్వెల్లా

టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ సందర్భంగా శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ ను త్వరగా కోల్పోయింది. 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది శ్రీలంక. ఈ క్రమంలో 150 నుంచి 200 లోపు ఆల్ అవుట్ అవుతుందనుకున్న శ్రీలంకను, సోనల్ దినూష ( Sonal Dinusha), నిరోషాన్‌-డిక్వెల్లా ( Niroshan Dickwella) ఇద్దరు ఆదుకున్నారు. ఇద్దరు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి… శ్రీలంకను ఆదుకున్నారు. ఎన్ని ప్లాన్లు గిల్ వేసిన… ఈ ఇద్దరు మాత్రం అవుట్ కాలేదు. అద్భుతంగా రానించి జట్టును సెటిల్ చేశారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

శ్రీలంక ప్లాన్ డిస్టర్బ్ చేసిన మహమ్మద్ సిరాజ్

తొలి టెస్ట్ సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లు సోనల్ దినూష ( Sonal Dinusha), నిరోషాన్‌-డిక్వెల్లా ( Niroshan Dickwella) ఇద్దరు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) చేసిన స్లెడ్జింగ్ మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసింది. వికెట్లు పడకపోవడంతో గిల్ ఆదేశాల మేరకు మహమ్మద్ సిరాజ్, నిరోషాన్‌-డిక్వెల్లా తో పాటు సోనల్ దినూష‌ను స్లెడ్జింగ్ చేయడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా నిరోషాన్‌-డిక్వెల్లాను ఉద్దేశించి బండ బూతులు కూడా తిట్టాడు.

Advertisement

అత‌డి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే డిస్టర్బ్ అయిన నిరోషాన్‌-డిక్వెల్లా, ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ కు క్యాచ్ ఇచ్చే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో 80 పరుగులు సాధించిన నిరోషాన్‌-డిక్వెల్లా.. అనవసరంగా సెంచరీ మిస్ చేసుకున్నాడు. అటు సోనల్ దినూష‌ కూడా సరిగ్గా సెంచరీ చేసిన తర్వాత ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ లో L B Wగా విను దిరిగాడు. ఈ దెబ్బ‌కు 79.4 ఓవర్లు ఆడిన శ్రీలంక.. 284 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

 

 

Related News

తిండికే దిక్కులేదు..సిల్వ‌ర్ మెడ‌ల్ తో పాకిస్తాన్ స‌ర్దుకుపోవాల్సిందే

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

Big Stories

Advertisement
×