E-Paper
Advertisement

నన్ను దించేసి, PCB కుర్చీలో కూర్చునేందుకు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు

నన్ను దించేసి, PCB కుర్చీలో కూర్చునేందుకు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు
Advertisement

Mohsin Naqvi On PCB :  పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారయింది. ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు వైట్ వాష్ అయింది. అటు ఉమెన్స్ మహిళల టీం కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలో మొహ్సిన్ న‌ఖ్వీ తప్పుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన మొహ్సిన్ న‌ఖ్వీ… షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తనను దించేసి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుర్చీలో కూర్చునేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ జట్టు తలరాతను మార్చిన తనను దించి..PCB ని ఏలెందుకు కుట్రలు చేస్తున్నారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqvi On PCB) చేసిన‌ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

నన్ను దించేసి, PCB కుర్చీలో కూర్చునేందుకు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు

పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ఏ టోర్నమెంట్ లో కూడా పెద్దగా రాణించడం లేదు పాకిస్తాన్ క్రికెటర్లు. ఈ నేపథ్యంలో మొహ్సిన్ న‌ఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉండి… జట్టు తలరాతను మార్చేశానని వ్యాఖ్యానించారు. తాను లేకపోతే పాకిస్తాన్ క్రికెటర్లు అడుక్కు తినేవాళ్లు అంటూ బాంబు పేల్చారు. అయినప్పటికీ తనను దించేసే కుట్రలు జరుగుతూనే ఉన్నాయని విమర్శలు చేశారు. కొంత మంది చేతకాని దద్దమ్మలు కూడా… తన కుర్చీలో కూర్చునేందుకు ట్రై చేస్తూనే ఉన్నారని.. వాళ్ళ ఆట కట్టిస్తానని హెచ్చరించారు. మంత్రిగా అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ పదవిలో తాను కూర్చోవడం ఎవరికీ ఇష్టం లేదని తెలిపారు. అందుకే తన పనితీరును గుర్తించకుండా.. నాటకాలు ఆడుతున్నారని ఫైరయ్యారు మొహ్సిన్ న‌ఖ్వీ.

Advertisement

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

పాకిస్తాన్ త‌ల‌రాత మార్చేశా…నేను లేక‌పోతే ప్లేయ‌ర్లు అడుక్కుతినేవాళ్లు

తన హయాంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మెరుగైన ఫలితాలను సాధించిందని మోక్షం నక్కవి తెలిపారు. కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించి వన్డేలలో 8వ స్థానంlo ఉన్న పాకిస్తాన్ ను 5వ స్థానానికి తీసుకువచ్చానని వివరించారు. టి20 లలో 9వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టును ఆరవ స్థానానికి చేర్చినట్లు గుర్తు చేశారు. 24 శాతం ఉన్న పాకిస్తాన్ సక్సెస్ రేట్ ను ఏ గంగా 73కు పెరిగేలా తాను కృషి చేశానని వివరించారు. అయినప్పటికీ ఒక్క మ్యాచ్ ఓడిపోగానే పాకిస్తాన్ సర్వస్వం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా అన్ని చ‌ర్య‌లు తీసుకుని, పాకిస్తాన్ త‌ల‌రాత మార్చేశాన‌న్నారు.. నేను లేక‌పోతే ప్లేయ‌ర్లు అడుక్కుతినేవాళ్లు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.

Advertisement

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

 

 

Related News

హర్మన్‌ప్రీత్ కౌర్ కు అస‌లు సిగ్గుందా? షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చావంటూ ట్రోల్స్‌

ఇండియ‌న్స్ కంటే, పాకిస్తాన్ వాళ్లకే దేశ భ‌క్తి ఎక్కువ‌ !

ఫ్లాట్ పిచ్ ల్లో సెంచ‌రీ చేయ‌డం మ‌గ‌త‌నం కాదు, ద‌మ్ముంటే బాబ‌ర్ లాగా ఆడాలి

టీమిండియా క్రికెటర్ల మెడ‌పై మోడీ స‌ర్కార్‌ క‌త్తి పెడుతోంది !

టీమిండియాలో సౌర‌వ్ గంగూలీని తిట్ట‌ని వాడు లేడు…సెహ్వాగ్ సంచ‌ల‌నం !

పాకిస్తాన్‌ జట్టులోనూ అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఉంటే బాగుండు

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

Big Stories

Advertisement
×