BigTV English

MI VS CSK: ప్రమాదంలో CSK.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

MI VS CSK:  ప్రమాదంలో CSK.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

MI VS CSK:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో భాగంగా… పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ వేదికగా జరగనుంది. అలాగే మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై సొంత గడ్డ అయిన వాంకాడే.. స్టేడియం వేదికగా జరగనుంది.


Also Read: Vaibhav Suryawanshi: తొలి బంతికే సిక్స్…గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న 14 ఏళ్ళ వైభవ్

ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటికేనా ?


చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇందులో ముంబై ఇండియన్స్ కంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం చాలా ముఖ్యం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో పదవ స్థానంలో.. చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి వాళ్లు ఇవాల్టి మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో ఉన్నది… తన తర్వాతి మ్యాచ్లు అన్నిటిని గెలవాలి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది.

దీంతో ప్లే ఆఫ్ చేయాలంటే… చాలా టఫ్ సిచువేషన్స్ నెలకొన్నాయి. చెన్నై మరో ఏడు మ్యాచ్లు ఆడాలి. ఇందులో కనీసం 6 గెలవాల్సిన పరిస్థితి ఉంది. అలా కాదని ఐదు మ్యాచ్లలో గెలిస్తే నెట్ రన్ రేట్… మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉంటే అప్పుడు చెన్నైకి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ధోని సేన నెట్ అండ్ రైట్ మైనస్ లో ఉంది. అది పాజిటివ్ లోకి రావాలంటే భారీ తేడాలతో మ్యాచులకు గెలవాల్సిన పరిస్థితి ఉంది. అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏడు మ్యాచ్లో 7 లేదా ఆరు అయినా గెలవాలి. అప్పుడు 90 శాతం అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇంటి దారి పట్టక తప్పదు.

Also Read: RCB VS CSK : థియేటర్ లోనే కొట్టుకున్న ధోని, కోహ్లీ ఫ్యాన్స్… జెర్సీలు పట్టుకుని మరీ

ముంబై ఇండియన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్ జట్ల అంచనా

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XII: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (WK), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ XII: షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్‌టన్, MS ధోని (c & wk), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×