E-Paper
Advertisement

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం
Advertisement

New Zealand head coach challenges Vaibhav: టీమిండియా స్టార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ (New Zealand head coach Rob Walter). న్యూజిలాండ్ సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టి, బౌన్సర్లతో టార్చర్ చేస్తామని హెచ్చరించారు. ఇండియాలో ఉన్న ఫ్లాట్ ట్రాక్స్ పై ఆడిన వైభవ్, న్యూజిలాండ్ గడ్డపై ఆడితే చూడాలని తనకు ఉందన్నారు. న్యూజిలాండ్ వాతావరణం భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ అన్ని బౌన్సీ పిచ్‌లేనని తెలిపారు. ఈ తరుణంలోనే న్యూజిలాండ్ గడ్డపై 15 కుర్రాడు వైభవ్ బ్యాటింగ్ పై అందరి దృష్టి ఉంటుందన్నారు. తేడా కొడితే, మాత్రం టీమిండియా నుంచే అతడిని తరిమేస్తారని హెచ్చరించారు. తన అంచనా ప్రకారం..న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ తోక ముడుస్తాడని ఎద్దేవా చేశారు. బౌన్సీ పిచ్ లకు భయపడి, ప్యాంట్ తడుపుకుంటాడని చురకలు అంటించారు. వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) ఒత్తిడిలో ఉండగా చూడాలని తనకు ఆశగా ఉందన్నారు. దీంతో వైభవ్ సూర్యవంశీపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అసలు న్యూజిలాండ్ కోచ్ ఎమన్నాడంటే ?

ఐపీఎల్ లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ ( Vaibhav), న్యూజిలాండ్ లో ఎలా ఆడతాడో చూడాలని తనకు ఆతృతగా ఉందని హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ వ్యాఖ్యానించారు. ఇండియాలో ఉన్న పరిస్థితులు చాలా భిన్నమన్నారు. అక్కడ ఫ్లాట్ ట్రాకులు సిద్ధం చేశారని ఆరోపణలు చేశారు. భారీ స్కోర్లు నమోదు కావడం చాలా సందర్భంగా చూశామన్నారు. ఐపీఎల్ లో కూడా వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడని తెలిపారు. కానీ న్యూజిలాండ్ పిచ్ లపై వైభవ్ ఆటలు సాగబోవని, తెలిపారు. అయినప్పటికీ ఒత్తిడిని తట్టుకుని రాణిస్తే, వైభవ్ కు మంచి భవిష్యుత్తు ఉంటుందని వెల్లడించారు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఎప్పుడంటే ?

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డేలు, టీ20లు, టెస్టులు జరుగనున్నాయి. అక్టోబర్ 22వ తేదీ అంటే దసరా తర్వాత టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొత్తం 5 టీ20లు జరుగుతాయి. న్యూజిలాండ్ వేదికగా మ్యాచ్ లు జరుగనున్నాయి కాబట్టి.. ఉదయం 7 గంటలకే లైవ్ యాక్షన్ షూరూ కానుంది. 5 వన్డేల సిరీస్ నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమై, 15వ తేదీతో ముగియనుంది. ఈ మ్యాచ్ లు కూడా ఎర్లీ మార్నింగే షూరూ కానున్నాయి. 7.30 గంటలకు లైవ్ యాక్షన్ ఉంటుంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నవంబర్ 19 వ తేదీన ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

 

 

Related News

జపాన్ పిచ్చే సరిగ్గా లేదు…లేకపోతే మనోళ్లు 5 ఓవర్లలో 150 బాదేవాళ్లు

ఐపాడ్ లో పాటు వింటూ 300 బాదేసిన వీరేంద్ర సెహ్వాగ్

పాకిస్తాన్ వెళ్లిన రాజీవ్ శుక్లా…ఇంజామామ్ తో బిర్యానీ పార్టీ కూడా!

గ్యారీ కిర్‌స్టెన్ పీకింది లేమీ లేదు…2011 వ‌ర‌ల్డ్ క‌ప్ అత‌ని వ‌ల్ల రాలేదు

టీమిండియా మ‌హిళ‌ల గోల్డ్ మెడ‌ల్స్ దొంగిలించిన మొహ్సిన్ న‌ఖ్వీ ?

అంపైర్ మెడపై కత్తి పెట్టి బెదిరించి, టీమిండియా గెలిచింది

ఇంట్లో పిల్లి, బ‌య‌ట మాత్రం పులి.. అభిషేక్ శర్మ పరువు తీసిన ఇంజమామ్

Big Stories

Advertisement
×