E-Paper
Advertisement

SRHకు అమ్ముడుపోయిన నితీష్ రాణా, అక్ష‌ర్…అభిషేక్ సెంచ‌రీ వెనుక ర‌హ‌స్యం ఇదే !

SRHకు అమ్ముడుపోయిన నితీష్ రాణా, అక్ష‌ర్…అభిషేక్ సెంచ‌రీ వెనుక ర‌హ‌స్యం ఇదే !
Advertisement

SRH VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Sunrisers Hyderabad vs Delhi Capitals,) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని పూర్తిచేసుకుని చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ ( Abhishek sharma Century). అయితే అభిషేక్ శర్మ ఇంత భయంకరంగా ఆడడానికి కారణం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ( Axar Patel), నితీష్ రాణా ( Nitish Rana) అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

SRHకు అమ్ముడుపోయిన నితీష్ రాణా, అక్ష‌ర్

సరైన సమయంలో మెయిన్ బౌలర్లకు ఓవర్లు ఇవ్వకుండా.. నితీష్ రాణాతో 4 ఓవ‌ర్ల‌ కోటా పూర్తి చేయించాడని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అలాగే సెంచరీ చేయక ముందే అభిషేక్ శర్మ.. అద్భుతమైన క్యాచ్ ఇస్తే… నితీష్ రాణా నేలపాలు చేశాడని మండిపడుతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు. ఈ ఇద్దరు ప్లేయర్లు… సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అమ్ముడుపోయారని.. అందుకే అభిషేక్ శర్మ ఇంత భయంకరంగా బ్యాటింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Advertisement

Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బ‌కు బుమ్రా కెరీర్ నాశ‌నం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిప‌డేస్తాం Javed Miandad

అభిషేక్ సెంచ‌రీ వెనుక ర‌హ‌స్యం ఇదే !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ 45 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 68 బంతుల్లో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు అభిషేక్ శర్మ. ఇందులో 10 సిక్సర్లు అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. 198 స్ట్రైక్ రేటుతో ఇరగదీసాడు మనోడు. అయితే అభిషేక్ శర్మ ఇంతలా ఆడడం వెనుక అసలు కారణం ఢిల్లీ క్యాపిటల్స్ పనితీరు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చెత్త కాన్ఫెన్సీ వల్ల ఇవాళ హైదరాబాద్ జట్టు 242 పరుగులు చేయగలిగింది.

Advertisement

సరైన సమయంలో బౌలర్లను వాడుకోవడంలో విఫలమయ్యాడు అక్షర్ పటేల్. కుల్దీప్ యాదవ్ కు రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా రెండు ఓవర్లు వేశాడు. కానీ పార్ట్ టైం బౌలర్ నితీష్ రాణాకు మాత్రం నాలుగు ఓవర్లు ఇచ్చి, చేజేతులా మ్యాచ్ పోగొట్టుకున్నాడు అక్షర్ పటేల్. హైదరాబాద్ జట్టుకు అక్షర్ పటేల్ అమ్ముడుపోయాడని అందుకే ఇలా వ్యవహరించాడని ఢిల్లీ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. అటు నితీష్ రాణా కూడా… అభిషేక్ శర్మ ఇచ్చిన ఓ బ్రహ్మాండమైన క్యాచ్ వదిలేశాడు. దీంతో రెచ్చిపోయిన అభిషేక్, సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

Also Read: Inzamam Ul Haq: PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి Inzamam Ul Haqబ‌య‌ట‌కు గెంటేస్తా

 

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×