E-Paper
Advertisement

Dr Nouman Niaz on Vaibhav: వైభ‌వ్ సూర్య వంశీకి DNA టెస్టులు అవ‌సరం ?

Dr Nouman Niaz on Vaibhav: వైభ‌వ్ సూర్య వంశీకి DNA టెస్టులు అవ‌సరం ?
Advertisement

Dr Nouman Niaz on Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మరో 30కి పైగా మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా తుది దశకు వస్తుంది. అయితే ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీపై ( Vaibhav Suryavanshi) అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. అతడి వయసు పెద్దదని.. 15 ఏళ్ల బుడ్డోడు కాదంటూ రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ కు సంబంధించిన డాక్టర్ నౌమాన్ నియాజ్ ( Nouman Niaz) షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని చూస్తే చాలా అనుమానాలు ఉన్నాయని బాంబు పేల్చారు. కచ్చితంగా వైభవ్ సూర్య వంశీ మానవుడు కాదని… సూపర్ మాన్ అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉంటూ.. డీఎన్ఏ పరీక్షలు చేయాలని కూడా డిమాండ్ చేశారు డాక్టర్ నౌమాన్ నియాజ్. దీంతో పాకిస్తాన్ కు సంబంధించిన డాక్టర్ నౌమాన్ నియాజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

వైభ‌వ్ సూర్య వంశీకి DNA టెస్టులు అవ‌సరం ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో వైభవ్ సూర్యవంశీ తన ఏజ్ కు సంబంధం లేకుండా భయంకరంగా ఆడుతున్నాడు. బుమ్రా నుంచి మొదలుకొని ప్యాట్ కమిన్స్ వరకు అందరినీ చీల్చి చెండాడు 15 ఏళ్ల వైభవ్. దీంతో ఒక్కో ప్లేయర్ గజగజ వణికిపోతున్నారు. ముత్తయ్య మురళీధరన్ కూడా వైభవ్ సూర్య వంశీకి బౌలింగ్ చేయాలంటే తనకు భయంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశంపై పాకిస్తాన్ దేశానికి సంబంధించిన డాక్టర్ నౌమాన్ నియాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అతని బ్యాటింగ్ విధానం బ్రహ్మాండంగా ఉందని చెబుతూనే… చిప్ లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అతడికి కచ్చితంగా డొపింగ్ టెస్ట్ లు అవసరమని వ్యాఖ్యానించారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన ఏజ్ కు తగ్గట్టుగా ఆడటం లేదని.. చాలా భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని బాంబు పేల్చారు. మనిషిలాగా అసలు వాడడం లేదు… వైభవ్ సూర్య వంశీ సూపర్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులకు కచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు ఒక్కసారి చేస్తే అసలు నిజాలు బయటపడతాయని బాంబు పేల్చారు.

వైభవ్ సూర్య వంశీ పై పాకిస్తాన్ మాజీల విమర్శలు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్, షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ లాంటివాళ్ళు ఎన్నో విమర్శలు చేశారు. వైభవ్ సూర్య వంశీ 15 సంవత్సరాలు ఉండబోడని.. 21 సంవత్సరాలు ఉంటాడని వ్యాఖ్యానించారు.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×