E-Paper
Advertisement

ఇక‌పై టీమిండియా చాలా జాగ్ర‌త్తగా ఉండాలి..నా నుంచి దేవుడు కూడా కాపాడ‌లేడు

ఇక‌పై టీమిండియా చాలా జాగ్ర‌త్తగా ఉండాలి..నా నుంచి దేవుడు కూడా కాపాడ‌లేడు
Advertisement

Farhan Warned Team India:  టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే టీవీలకే జనాలు అతుక్కుపోతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు జరిగితే వార్ వన్ సైడ్ అన్నట్టుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వకుండా చేతులెత్తేస్తోంది. ముందుగానే అంచనా వేసే విధంగా ప్రతి మ్యాచ్ జరుగుతోంది.

ఇక‌పై టీమిండియా చాలా జాగ్ర‌త్తగా ఉండాలి..నా నుంచి దేవుడు కూడా కాపాడ‌లేడు

ఇలాంటి క్రమంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ కొత్త టి20 కెప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Farhan Warned Team India). ఇక‌పై టీమిండియా చాలా జాగ్ర‌త్తగా ఉండాలి..నా నుంచి దేవుడు కూడా కాపాడ‌లేడంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు.  ఇన్ని రోజులు ఓడిపోయి గాయపడ్డాం… తన కెప్టెన్సీలో ఇకపై అలా జరగబోదని వెల్లడించారు. కచ్చితంగా పాకిస్తాన్ గాయపడిన సింహంలా గర్జిస్తుందని ప్రకటించారు. మరో పదేళ్ల పాటు టీం ఇండియాను వరుసగా ఓడిస్తామని శపథం చేశారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. తన కెప్టెన్సీలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఒక్క ఓటమి కూడా చవిచూడకుండా బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. దీంతో టీం ఇండియా పై సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

2027 వన్డే వరల్డ్ కప్ లోనే మా ప్రతాపం చూపిస్తాం

2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ ప్రతాపం చూపిస్తామని ఫర్హాన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ‌న్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా అలాగే పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య కనీసం మూడు మ్యాచ్ లు జరుగుతాయని అంచనా వేశారు. ఇలాంటి నేపథ్యంలో కచ్చితంగా తాను కూడా పాకిస్తాన్ జట్టులో ఉంటానని వెల్లడించారు. వన్డే లైనా కూడా టీమిండియాను ఓడిస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని… టీమిండియా భరతం పట్టడమే తమ లక్ష్యం అన్నారు.

Advertisement

ఆసియా కప్ 2025 సందర్భంగా కూడా టీమిండియా పై చెలరేగి తాను ఆడినట్టు గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆడతామని స్పష్టం చేశారు. ఇన్ని రోజులపాటు కొన్ని తప్పిదాల వల్ల పాకిస్తాన్ జట్టు ఓడిపోయిందని గుర్తు చేశారు. కానీ వాటి అన్నిటిని ప్రస్తుతం తాము అధిగమిస్తున్నామని వెల్లడించారు. పట్టుదలతో ఇకపై ముందుకు నడుస్తామని తెలిపారు. కచ్చితంగా విజయం వైపు అడుగులు వేస్తామని ప్రకటించారు. అయితే ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ అదే స్టైల్ లో కౌంటర్ ఇస్తున్నారు. నువ్వు అంత మొనగాడివి అయితే మొన్న ఏషియన్ గేమ్స్ ఫైనల్స్ సందర్భంగా టీమిండియా ఎందుకు ఓడించలేదని ప్రశ్నిస్తున్నారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

మ్యాచ్ మ‌ధ్య బిర్యానీ తిన్న ష‌మీ…బండ‌బూతులు తిట్టిన ర‌విశాస్త్రి!

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి

ఒరేయ్ పంజాబీ అంటూ విరాట్ కోహ్లీ నన్ను అవమానించాడు

2027 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరిగేలా ఐసీసీ కుట్రలు

సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదు

టీమిండియాలో సిక్స్ ప్యాక్ యుగం న‌డుస్తోంది.. వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం

క‌ళ్లు మూసుకుని ఆడ‌టం కాదు, అమీర్ బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడు…అభిషేక్ పై బాసిత్ ప్ర‌శంస‌లు

Big Stories

Advertisement
×