E-Paper
Advertisement

పాకిస్తాన్ కొంప‌ముంచిన ర‌నౌట్…ఫాతిమా కోసం నష్రా సంధు త్యాగం

పాకిస్తాన్ కొంప‌ముంచిన ర‌నౌట్…ఫాతిమా కోసం నష్రా సంధు త్యాగం
Advertisement

Fatima Sana-Nashra Sandhu Run Out:  టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Women’s T20 World Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంటులో ఇప్పటికే 11 మ్యాచ్లు పూర్తయ్యాయి. నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ ( South Africa Women vs Pakistan Women, 11th Match) మహిళల జట్ల మధ్య ఎడ్జ్ బస్టన్ ( Edgbaston, Birmingham) వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పోరాడిన పాకిస్తాన్, రెండో ఓటమి మూటగట్టుకుంది. దీంతో టి20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఓ రనౌట్ ( Nashra Sandhu Run Out) పాకిస్తాన్ కొంపముంచింది. దురదృష్టవ శాత్తు నష్రా సంధు రనౌట్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

పాకిస్తాన్ కొంప‌ముంచిన ర‌నౌట్…ఫాతిమా కోసం నష్రా సంధు త్యాగం

Advertisement

టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ( Women’s T20 World Cup 2026 Tournament) భాగంగా నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మహిళల ( South Africa Women vs Pakistan Women) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పోరాడిన పాకిస్తాన్ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ఆడి, 9 వికెట్ల నష్టానికి 126 ప‌రుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో సాధించిన దక్షిణాఫ్రికా.. రెండు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో నష్రా సంధు రనౌట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. 50 పరుగులకే 7 వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ సమయంలో బ్యాటింగ్ కు దిగిన నష్రా సంధు, విచిత్రకర రీతిలో రన్ అవుట్ అయ్యారు. డి క్లర్క్ బౌలింగ్ లో స్టేట్ డ్రైవ్ చేసింది నష్రా సంధు. అయితే సింగిల్ కోసం మరో ఎండ్ లో ఉన్న ఫాతిమా స‌నా ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో బౌలర్ డి క్లర్క్ ను ఫాతిమా స‌నా ఢీ కొట్టింది. దీంతో ఇద్ద‌రు కుప్ప‌కూలారు. ఇక వీళ్ల‌ను చూసుకోకుండా ప‌రుగు కోసం వ‌చ్చిన, న‌ష్రా సంధు క్రీజు దాటి పిచ్ మ‌ధ్య‌లోకి వ‌చ్చేసింది. ఈ త‌రుణంలో బంతి అందుకు కీప‌ర్ సినాలో జాఫ్తా వికెట్ల బాదేసింది. వాస్త‌వానికి ఈ సంఘ‌ట‌న‌లో ఫాతిమా ర‌నౌట్ కావాలి. కానీ నష్రా సంధు తన వికెట్ త్యాగం చేసింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ చేసిన స‌నా, జ‌ట్టుకు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ అందించింది.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

పాకిస్తాన్ ప్లేయర్లు తాగిన డ్రింక్స్ లో మత్తు పదార్థాలు ?

RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న‌ ఇషాన్ కిషన్..ఫోటోలు వైర‌ల్

వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

స్టీవ్ వా ప‌రువు తీసిన బంగ్లా క్రికెట‌ర్ అష్రాఫుల్…అత‌ని ఆత్మ‌క‌థ‌లో అన్ని ప‌చ్చి అబద్దాలే

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు…ఈ ద‌రిద్రుల‌ను అల్లా కూడా కాపాడ‌లేడు

సీనియ‌ర్ల‌తో బీసీసీఐ ర‌హ‌స్య మీటింగ్? ఏ క్ష‌ణ‌మైనా గంభీర్ ను గెంటేయ‌డం గ్యారెంటీ!

ఐపీఎల్ 2027కు ముందే పెను ప్ర‌కంప‌న‌లు..బీసీసీఐని చావుకొట్టిన ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు..!

Big Stories

Advertisement
×