E-Paper
Advertisement

ఒకటి కాదు రెండు కాదు.. టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య 5 మ్యాచ్ లు, ఇదిగో షెడ్యూల్

ఒకటి కాదు రెండు కాదు.. టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య 5 మ్యాచ్ లు, ఇదిగో షెడ్యూల్
Advertisement

IND VS PAK:  క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వరుసగా మ్యాచ్ లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ తో పాటు గ్రూప్స్ ను ప్రకటించింది. ఇందులో టీమిండియా అలాగే పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండడంతో… మళ్లీ దయాదుల పోరు జరగనుంది. రెండు జట్లు ఒకే గ్రూపులో ఉన్న నేపథ్యంలో కనీసం రెండు మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు చర్చ మొదలైంది. అలాగే 2027 ఆసియా కప్ సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Advertisement

 

Related News

రఘు లేకుంటే, టీమిండియా సంకనాకి పోయేది… విరాట్ కోహ్లీ సంచలనం!

మురళీధరన్ కుట్ర వ‌ల్ల‌..గారీ క్రిస్టెన్ న‌న్ను బండ బూతులు తిట్టాడు

సైమ్ అయూబ్ తో జాగ్ర‌త్త‌, టీమిండియా తాట తీస్తాడు…ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చుతున్నాం..కానీ గిల్‌కు కూడా మనోడు సరిపోవడం లేదు

0,0,0,0,0 ఐదుగురు డకౌట్స్…లంక ఓటమి, ఫైనల్స్‌కు దూసుకెళ్లిన టీమిండియా

ఒరేయ్ దద్దమ్మ… ఫ్లాట్ ట్రాక్స్‌పై తప్ప, విదేశీ పిచ్‌లపై ఇంకెప్పుడు ఆడతావ్ ?

పాక్ బ్యాటర్ హసన్ నవాజ్ ఊతకోత…పగిలిపోయిన డ్రెస్సింగ్ రూం అద్దాలు

Big Stories

Advertisement
×