E-Paper
Advertisement

Palash Muchhal-Natasa: పలాష్ ముచ్చల్ ఇంత కామాంధుడా..పాండ్యా భార్య నటాషాతో కూడా ఎఫైర్ ?

Palash Muchhal-Natasa: పలాష్ ముచ్చల్ ఇంత కామాంధుడా..పాండ్యా భార్య నటాషాతో కూడా ఎఫైర్ ?
Advertisement

Palash Muchhal-Natasa: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన, పలాష్‌ ముచ్చల్ పెళ్లి పీటల మీద ఆగిపోయిన సంగతి తెలిసిందే. స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు అన్న ఒక్క కారణం చెప్పి, పెళ్లిని ఆపేశారు. అయితే పెళ్లి ఆగిపోయిన మరుసటి రోజు నుంచి, స్మృతి మందానకు కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్ గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. పలాష్‌ ముచ్చల్ కు చాలా మంది అమ్మాయిల‌తో సంబంధం ఉంద‌ని తేలింద‌ట‌. ఇప్పటికే ఓ అమ్మాయితో పలాష్‌ ముచ్చల్ కు ఎఫైర్ ఉందని, ఆ విషయం పెళ్లి కంటే ముందు రోజు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. వాళ్ల చాటింగ్ లిస్ట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందుకే స్మృతి మందాన తండ్రికి గుండెపోటు అంటూ డ్రామాలు వాడి, పరువు పోకుండా పెళ్లిని ఆపేశారట. పలాష్ ముచ్చల్, తన మాజీ ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ హల్దీ ఫంక్షన్ రోజు దొరికిపోయినట్లు మరి కొంత మంది ప్రచారం చేస్తున్నారు. మేరీ అనే అమ్మాయితో పలాష్‌ ముచ్చల్ లేచిపోయాడ‌ని అందుకే పెళ్లిని ఆపేశార‌ని కూడా న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Also Read: Gambhir: ఆసియా, చాంపియన్స్ ట్రోఫీ నేనే తీసుకువచ్చా.. దక్షిణాఫ్రికాతో ఓటమికి టీమిండియా ప్లేయర్లే కారణం, నా తప్పేం లేదు

పాండ్యా భార్య నటాషాతో కూడా ఎఫైర్ ?

Advertisement

టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన పెళ్లి ఆగిపోయిన‌ నేపథ్యంలో పలాష్‌ ముచ్చల్ గురించి మరో సంచలన విషయం బయటకు వచ్చింది. హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా తో కూడా మనోడు రిలేషన్ పెట్టుకున్నాడట. స్మృతి మందాన ప్రేమించిన పలాష్‌ ముచ్చల్ మామూలోడు కాదు. పెద్ద కామాంధుడని చర్చ జరుగుతోంది. స్మృతి మందాన కంటే ముందు చాలా మంది అమ్మాయిలను ప్రేమించి మోసం చేశాడట. అందులో మేరీ అనే అమ్మాయి ఒకరు. ఇక ఇప్పుడు తాజాగా హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమెతో దాదాపు ఏడాదిన్నర కాలం పాటు పలాష్‌ ముచ్చల్ ఎంజాయ్ చేశాడట. హార్దిక్ పాండ్యాను పెళ్లి చేసుకోక ముందు , పలాష్‌ ముచ్చల్ తో నటాషా తిరిగినట్లు వీడియోలు బయటకు వస్తున్నాయి. అంతేకాదు ఓ కారులో కూర్చొని వీళ్ళు రొమాన్స్ చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఆ తర్వాత న‌టాషాను వదిలేసి మేరీ అనే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడట పలాష్‌ ముచ్చల్. ఆమెను వాడుకొని వదిలేసి, స్మృతి మందానకు దగ్గరయ్యాడట. దాదాపు ఆరు సంవత్సరాల పాటు స్మృతి మందానను ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు పలాష్‌ ముచ్చల్. అతని బాగోతం పెళ్లి కంటే ఒక్కరోజు ముందు బయటపడడంతో, స్మృతి మందాన తెలివిగా పెళ్లి నుంచి ఎస్కేప్ అయ్యారు. అంతేకాదు పలాష్‌ ముచ్చల్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలను కూడా స్మృతి మందాన సోషల్ మీడియాలో డిలీట్ చేశారు. హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలను కూడా స్మృతి మందాన‌తో పాటు టీమిండియా మహిళా క్రికెటర్లు కూడా డిలీట్ చేసేసారు.

Advertisement

 

Also Read:  WTC 2025-27 points table: WTC పాయింట్ల పట్టికలో టీమిండియాకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్.. మనోళ్లను వెనక్కి నెట్టిన శత్రుదేశం

 

?igsh=ejQxa3lob2gzdjV4

 

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×