E-Paper
Advertisement

PSL 2026లో మ‌రో వివాదం..బాబర్ ఆజం బెడ్ రూం వీడియోలు వైర‌ల్

PSL 2026లో మ‌రో వివాదం..బాబర్ ఆజం బెడ్ రూం వీడియోలు వైర‌ల్
Advertisement

Babar  Azam: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందు విదేశీ క్రికెటర్లు అందరూ ఐపీఎల్ వైపు తరలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతరం బాల్ టాంపరింగ్, నసీమ్ షా ఎపిసోడ్ లాంటివి పాకిస్తాన్ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ ను కుదిపేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam ) బెడ్ రూమ్ వీడియోలు ( Babar Azam Leaked Online) ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను క్రికెట్ అభిమానులు వైరల్ చేసి దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

బాబర్ ఆజం బెడ్ రూం వీడియోలు వైర‌ల్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక రకాల వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం రోజున బాల్ టాంపరింగ్ కు ఫఖర్ జమాన్ పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై వేటువేయాలని చాలామంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే పేషావర్ జల్మీ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ ఆజం ప్రైవేట్ వీడియో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి తో బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న బాబర్ ఆజం నెట్టింట దర్శనమిచ్చాయి. వాస్తవానికి ఈ సంఘటన 2023లో జరిగింది. కానీ బాబర్ ను విలన్ చేయాలన్న లక్ష్యంతో పాత వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఫఖర్ జమాన్ తప్పు చేయలేదని.. కేవలం బంతిని పట్టుకొని ఇచ్చేసాడని కామెంట్స్ చేస్తున్నారు.

కానీ 2023 సందర్భంగా హోటల్ రూమ్ లో ఓ అమ్మాయితో బాబర్ ఆజం అడ్డంగా దొరికిపోయినట్లు అప్పటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో బాబర్ ఆజంపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఇప్పుడు ఫఖర్ జమాన్ పై ఎందుకు తీసుకుంటారని నిలదీస్తున్నారు కొంత మంది పాకిస్తాన్ అభిమానులు. మూడు సెకండ్లలో బాల్ టాంపరింగ్ ఎలా చేస్తాడు ? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి అంటూ ఫైర్ అవుతున్నారు. ముందుగా బాబర్ ఆజం వీడియోలపై చర్యలు తీసుకోవాలని.. ఆ తర్వాత ఫఖర్ జమాన్ జోలికి రావాలని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే బాల్ టాంపరింగ్ వ్యవహారం కారణంగా బాబర్ ఆజం వీడియోలు మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి. మీరు, మీరు కొట్టుకొని అనవసరంగా బాబర్ ఆజంను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని అతని అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.

ఫ‌ఖ‌ర్ జ‌మాన్ పై వేటు ?

Advertisement

ఆదివారం రోజున కరాచీ వర్సెస్ లాహోర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలవాలన్న ముఖ్య లక్ష్యంతో జ‌మాన్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్ కూడా గుర్తించాడు. ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. ఈ క్రమంలో కచ్చితంగా జమాన్ పైన రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధిస్తారని అంటున్నారు.

 

 

 

 

Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

 

 

 

 

 

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×