E-Paper
Advertisement

నీకు టీమిండియా కంటే పెళ్లాం ఎక్కువైందా ? కోహ్లీపై దారుణంగా ట్రోల్స్ !

నీకు టీమిండియా కంటే పెళ్లాం ఎక్కువైందా ? కోహ్లీపై దారుణంగా ట్రోల్స్ !
Advertisement

Trolling On Kohli Catch Miss:  వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే సందర్భంగా సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీని అందరూ మెచ్చుకుంటుంటే, మరి కొందరు అతని ట్రోలింగ్ మొదలు పెట్టారు. టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ ఓ క్యాచ్ వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, ఇందులో కీలకమైన క్యాచ్ వదిలేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli ), అనుష్క శర్మ ఇచ్చిన ఎంగేజ్ మెంట్ రింగు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకుని, జెర్సీ లోపల వేసుకున్నాడు. దీనిపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు.

కోహ్లీకి రింగు మీద ఉన్న ధ్యాస, క్యాచ్ పైన లేదంటూ విమర్శలు చేస్తున్నారు. రింగు పోతే, ఇంటికి వెళ్లాక అనుష్క శర్మ (Anushka Sharma) చెడుగుడు ఆడుకుంటుందన్న భయంతో క్యాచ్ మిస్ చేసి, ఎంగేజ్ మెంట్ రింగు భద్రంగా కాపాడుకున్నాడంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అయితే, దీనిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ట్రోలింగ్ చేసే వాళ్లకు కౌంటర్లు ఇస్తున్నారు. క్యాచ్ కోసం విరాట్ కోహ్లీ చాలా ప్రయత్నం చేశాడని, కానీ అది మిస్ అయిందని తెలిపారు. మరో ఆటగాడైతే, కోహ్లీ లాగా కూడా క్యాచ్ కోసం ప్రయత్నించేవాడే కాదంటూ హేళన చేస్తున్నారు. కోహ్లీ కాబట్టే, డైవ్ చేశాడని గొప్పలు చెబుతున్నారు.

విరాట్ కోహ్లీ మెడలో ఉన్న గొలుసు వెనుక రహస్యం ఇదే ?

Advertisement

విరాట్ కోహ్లీ తన మెడలో ఎంగేజ్ మెంట్ రింగును (,Virat Kohli anushka engagement ring) వేసుకున్నాడు. గోల్డ్ కంటే విలువైన లోహంతో తయారు చేసిన చైన్ కు రింగును తొడిగి, మెడలో వేసుకున్నారు. అనుష్క శర్మతో ఎంగేజ్ మెంట్ జరిగిన నుంచి, ఈ చైన్ మెడలో విరాట్ కోహ్లీ వేసుకుంటున్నారు. ఏదైనా మ్యాచ్ లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసినా వెంటనే ఆ రింగును ముద్దాడుతాడు. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లాకెట్ సెలబ్రేషన్స్ చేసుకుని…ఈ విషయాన్ని భయటపెట్టాడు. తన భార్యకు గుర్తుగా చేసుకున్నట్టు హింట్ ఇచ్చాడు.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

విండీస్ పై సెంచరీతో ఇరగదీసిన కోహ్లీ

Advertisement

విండీస్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా 139 పరుగులు చేసి, మ్యాచ్ ను విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ తరుణంలోనే 15 వేల పరుగుల మైలురాయిని కూడా ఫినిష్ చేసుకున్నాడు. ఈ మైలురాయి చేరుకున్న కోహ్లీ, సచిన్ రికార్డు కూడా బద్దలు కొట్టాడు.

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

 

 

 

 

 

 

 

Related News

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్

ముంబై ఇండియ‌న్స్ ఒక్క మ్యాచ్ గెల‌వొద్దు…స‌ర్వ నాశ‌నం కావాలి

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Big Stories

Advertisement
×