E-Paper
Advertisement

పాకిస్తాన్ క్రికెట‌ర్లు పొట్టిగా ఉండ‌టం వ‌ల్లే, ఓడిపోయారు

పాకిస్తాన్ క్రికెట‌ర్లు పొట్టిగా ఉండ‌టం వ‌ల్లే, ఓడిపోయారు
Advertisement

Rashid Latif On PAK VS ENG: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఆగస్టు 19వ తేదీన జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండు పాకిస్తాన్ జట్టును 103 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగియడం అత్యంత దారుణం. దీంతో ఓ పాకిస్తాన్ క్రికెట్ జట్టును సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు జనాలు.

పాకిస్తాన్ క్రికెట‌ర్లు పొట్టిగా ఉండ‌టం వ‌ల్లే, ఓడిపోయారు

ఇంగ్లాండ్ గడ్డపై తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ జట్టులో పొడవైన బౌలర్లు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఓడిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. జోప్రా ఆర్చర్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ లాంటివి బౌలర్లు చాలా పొడుగ్గా ఉంటారని.. కానీ పాకిస్తాన్ జట్టులో ఉన్న బౌలర్లు పొట్టిగా ఉన్నారని వెల్లడించారు. అందుకే ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయిందని బాంబు పేల్చారు. పొడవైన బౌలర్లకు ఇంగ్లండ్ మైదానాలు అద్భుతంగా సహకరిస్తాయని.. ఈ విషయంలో పాకిస్తాన్ విఫలమైందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Advertisement

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

శ‌రీరానికి త‌గ్గ‌ట్టుగా పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఆడ‌లేదు

ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ శారీరక దృఢత్వానికి తగ్గట్టుగానే బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేశారని ప్రశంసించారు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif). కానీ పాకిస్తాన్ ప్లేయర్లు వాళ్ళ శరీరానికి తగ్గట్టుగా ఎక్కడ ఆడలేదని సెటైర్లు పేల్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కూడా… దానికి తగ్గట్టుగా పనిచేయలేదని విమర్శలు చేశారు. గెలిస్తే తమకేం వస్తుందన్నట్లుగా చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. మ్యాచ్ గెలిపిద్దాం అన్న కసి, ఏ ఒక్క పాకిస్తాన్ క్రికెటర్ ముఖంలో కనిపించలేదని సీరియస్ అయ్యారు. ముఖ్యంగా తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ సల్మాన్ అలీ కారణంగానే పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పవచ్చంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

 

Related News

టీమిండియాలోకి వ‌చ్చేందుకు చాలా మంది కాళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది !

బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

చేతులు లేపి, త‌ల ప‌ట్టుకోవ‌డం త‌ప్ప‌..స‌ల్మాన్ అలీ పీకిందేమీ లేదు

వామ్మో..బాబ‌ర్ కే కెప్టెన్సీ ఇచ్చేస్తా, లేక‌పోతే న‌న్ను రాళ్ల‌తో కొడ‌తారు !

పాకిస్తాన్ వెధ‌వ‌లు..ఇంగ్లాండ్ ను హాలీడే ట్రిప్ గా ట్రీట్ చేస్తున్నారు

స్మిత్ నోటి దూల‌..బంగ్లా ప్లేయ‌ర్ల‌కే స‌ల‌హాలు, అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్

ముసలోడిలా ఆ స్వెటర్ ఎంట్రా ? స‌ల్మాన్‌ కంటే ఆడాళ్లు బెట‌ర్‌

Big Stories

Advertisement
×