Ravi Bishnoi Gifts England Easy Win : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 2nd T20I, ) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శనివారం రోజున మాంచెస్టర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టి20 జరిగింది. శనివారం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్, ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసి 190 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జాకబ్ బెథెల్ (Jacob Bethell) 76 పరుగులతో రాణించి… ఇంగ్లాండ్ ను విజయ తీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్ లో రవి బిష్ణోయ్ వేసిన చెత్త బౌలింగ్ కారణంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ పై (Ravi Bishnoi) సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్లింగ్ చేయడం మొదలుపెట్టారు జనాలు.
టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య రెండో టి20 మాంచెస్టర్ ( Emirates Old Trafford, Manchester) వేదికగా శనివారం జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 190 పరుగుల భారీ టార్గెట్ ఇంగ్లాండ్ ముందు పెట్టింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను టీమిండియా కట్టడి చేసే దిశగా అడుగులు వేయగా.. మధ్యలో వచ్చిన రవి బిష్ణోయ్ మొత్తం చెడగొట్టేశాడు. నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు రవి. ఈ తరుణంలోనే మ్యాచ్ తలకిందులు అయింది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టి20 సందర్భంగా రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్ కారణంగా టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేజింగ్ చేసే క్రమంలో… 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటికే సగానికి పైగా వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలో బౌలింగ్ కు దిగిన రవి బిష్ణోయ్.. తన ఓవర్ లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో రెండు నో బాల్స్ కూడా ఉన్నాయి. ఇన్నింగ్స్ 16 ఓవర్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఆ తర్వాత 18 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన సిట్యుయేషన్ ఇంగ్లాండ్ ముందు ఏర్పడింది. ఇక లక్ష్యం చిన్నది కావడంతో.. అవలీలగా ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ ని ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
Ravi Bishnoi threw away the match single handedly. 😡
England needed 49 runs of 24 balls & India were in the control.
Then comes Ravi Bishnoi & throws back to back no balls just to get hammered for 29 runs by Jacob Bethell on free Hits 😤
By the end of over England needed… pic.twitter.com/HJkOAakT2W
— TheFakeFakeer (@TheFakeFakeer) July 4, 2026