E-Paper
Advertisement

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ…తల పట్టుకుంటోన్న RCB యాజమాన్యం ?

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ…తల పట్టుకుంటోన్న RCB యాజమాన్యం ?
Advertisement

RCB not happy with Bhuvneshwar Kumar: ఎన్నో ఏండ్ల కల…చివరకు సాకారం కాబోతోంది. భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ అయింది. త్వరలోనే టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగనున్న టీ20 సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ పునరాగమనం చేయబోతున్నాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ సంబరపడిపోతుందటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం మాత్రం తల పట్టుకుంటోంది.

భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీతో తమకు జరిగే నష్టాలను లెక్కలేసుకుంటోంది. భువీ మళ్లీ టీమిండియాలోకి మళ్లీ వెళుతున్న తరుణంలో, ఆర్సీబీకి రూ.6.75 కోట్ల నష్టం వాటిల్లనుంది. క్యాప్డ్, అన్ క్యాప్డ్ రూల్స్ కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఈ సమస్య ఎదురుకానుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక, కింద మీద పడుతోంది యాజమాన్యం.

కొంపముంచిన ఐపీఎల్ రూల్స్..RCBకి రూ.6.75 కోట్ల నష్టం!

Advertisement

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ ఇస్తున్న తరుణంలో వచ్చే సీజన్ కోసం మళ్లీ రూ.10.75 కోట్లు పెట్టి, అతనిడి ఆర్సీబీ రిటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే భువీని సెలక్ట్ చేయకపోయింటే, అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్ కింద రూ. 4 కోట్లకే ఆర్సీబీ సొంతం చేసుకునేది. కానీ ఐపీఎల్ పెట్టిన రూల్స్ కారణంగా రూ.6.75 కోట్లు అదనంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. ఒక భారతీయ క్రికెటర్, అంతర్జాతీయ మ్యాచ్ ఆడి 5 ఏళ్లు దాటితే అన్ క్యాప్డ్ ప్లేయర్ కిందకు వస్తాడు. 2022 నవంబర్ లో టీమిండియా తరఫున భువనేశ్వర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2027 వస్తే, ఐదేళ్లు పూర్తయి, భువీ కూడా ధోని లాగా అన్ క్యాప్డ్ ప్లేయర్ అయ్యేవాడు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Advertisement

కానీ న్యూజిలాండ్ సిరీస్ కోసం ఈ అక్టోబర్ నెలలోనే అతడిని బీసీసీఐ సెలక్ట్ చేసింది. దీంతో క్యాప్డ్ ప్లేయర్ గా మారిపోయాడు. ఈ లెక్కన వచ్చే సీజన్ కోసం భువీ భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రూ.10.75 కోట్లు భువీ తీసుకున్నాడు. ఇప్పుడు అదే ధరకు ఆర్సీబీ రిటైన్ చేసుకోవాల్సిందే. రెండు సార్లు ఆర్సీబీ టైటిల్ గెలవడంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఈ తరుణంలోనే అతన్ని కచ్చితంగా ఆర్సీబీ రిటైన్ చేసుకోనుంది. అయితే, ఈ రూల్స్ కారణంగా తమకు నష్టం జరుగుతోందని, భువీని టీమిండియా కోసం సెలక్ట్ చేయకుండా ఉండింటే, తమకు డబ్బులు మిగిలేవని ఆర్సీబీ లోలోపల మదన పడుతోందని చర్చ జరుగుతోంది.

భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ ఎప్పుడంటే ?

భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ ఈ నెలలోనే ఉండనుంది. అక్టోబర్ 22వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ షురూ కానుంది. ఇందులోనే భువీ బరిలోకి దిగబోతున్నాడు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

స్మృతి మంధానతో గొడ‌వ‌లు…హర్మన్‌ప్రీత్ కౌర్ తో బ‌ల‌వంత‌పు రాజీనామా ?

వీడి బౌలింగ్ లో సిక్స్ కొడితే, నెక్స్ట్ బంతికే మటాషే…ప్ర‌త్య‌ర్థిని వ‌ణికిస్తోన్న నమన్ ధీర్

ఇది క‌దా స్కెచ్ అంటే…ఐసీసీ కొత్త రూల్స్ వాడుకుని విండీస్ ని దెబ్బ‌కొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

Big Stories

Advertisement
×