E-Paper
Advertisement

Richa Ghosh-Pant: రిష‌బ్‌ పంత్ లాగా రిచా ఘోష్ డ్రామాలు, కానీ ప్లాన్ బెడికొట్టింది

Richa Ghosh-Pant: రిష‌బ్‌ పంత్ లాగా రిచా ఘోష్ డ్రామాలు, కానీ ప్లాన్ బెడికొట్టింది
Advertisement

Richa Ghosh-Pant: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో నిన్న సౌతాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India Women vs South Africa Women) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పోరాడి మరీ సౌతాఫ్రికా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ను ఓడించేందుకు టీమిండియా చాలా కష్టపడింది. కొన్ని డ్రామాలు కూడా ఆడి విఫల ప్రయత్నం చేసింది టీమిండియా. ఇందులో టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ ( Richa Ghosh) ఆడిన నాటకం హైలెట్ గా నిలిచింది. 2024 టీ20 ప్రపంచ కప్ సమయంలో రిషబ్ పంత్ వ్యవహరించిన తరహాలోనే రిచా ఘోష్ కూడా ప్లాన్ చేశారు. కానీ అక్కడ వర్క్ అవుట్ అయినట్లు, నిన్నటి మ్యాచ్ లో సక్సెస్ కాలేక పోయింది ప్లాన్. దీంతో టీమిండియా (Team India) ఓడిపోయింది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: IND-W vs SA-W: కొంప‌ముంచిన‌ హర్మన్.. ద‌క్షిణాఫ్రికా విక్ట‌రీ..పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియా సేఫ్‌

రిష‌బ్‌ పంత్ లాగా రిచా ఘోష్ డ్రామాలు

Advertisement

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగిన నిన్నటి మ్యాచ్ లో గెలవడానికి టీమిండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ చివరలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఓడిపోయింది. అయితే బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ ( Richa Ghosh), సౌతాఫ్రికా ను ఓడించేందుకు అదిరిపోయే ప్లాన్ వేసింది. టీ20 వరల్డ్ కప్ 2024 సమయంలో రిషబ్ పంత్, సౌత్ ఆఫ్రికా పై వ్యవహరించిన తరహాలోనే ఆమె కూడా గాయమైనట్లు నాటకం మాడినట్లు తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్ లో 21 బంతుల్లో 24 పరుగులు దక్షిణాఫ్రికా చేయాల్సి ఉంది.

ఆ సమయంలో నాడిన్ డి క్లెర్క్ ( Nadine de Klerk ) 61 పరుగులతో మంచి జోరులో ఉన్నారు. అప్పటికే ఏడవ వికెట్ సౌత్ ఆఫ్రికా కోల్పోయింది. అయితే ద‌క్షిణాఫ్రికా ప్లేయర్ల ఏకాగ్రతను డైవర్ట్ చేసేందుకు గాయమైనట్లు రిచా ఘోష్ మాస్ట‌ర్‌ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 5 నుంచి 6 నిమిషాల పాటు మ్యాచ్ కూడా ఆపేశారు. ఫిజియోథెరపీ వచ్చి, రిచా ఘోష్ కు ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే సౌత్ ఆఫ్రికా పై రిష‌బ్‌ పంత్ గతంలో ఇలాగే చేసి, సక్సెస్ అయ్యాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా గెలవడం అనంతరం ట్రోఫీ ఎగురేసుకు పోవడం జరిగింది. అక్కడ సక్సెస్ అయినట్లు నిన్న మహిళల సౌతాఫ్రికా పైన వేసిన ప్లాన్ సక్సెస్ కాలేకపోయింది. దీంతో రిచా ఘోష్ నిరాశకు గురయ్యారు. ఇలాంటి ప్రయత్నం మంచిదే కానీ పదేపదే చేస్తే, వర్కౌట్ కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్‌….రూ.325 కోట్లతో భారీ స్కెచ్‌, కాళ్లు మొక్కిన కుర్రాడు

Advertisement

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×