Rohit Sharma slipped from the Bus: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (Team India VS West Indies) మధ్య వన్డే సిరీస్ నిన్న ప్రారంభం కాగా, తొలి మ్యాచ్ లోనే గిల్ సేన విక్టరీ అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ గెలిచిన సంబరాల్లో టీమిండియా క్రికెటర్లు ఉంటే, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హోటల్ రూం దగ్గర బస్సు దిగితున్న రోహిత్ శర్మ బొక్క బోర్లా (Rohit Sharma slipped from the Bus) పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ, ఇతర టీమిండియా సిబ్బంది అలర్ట్ అయి, వెంటనే రోహిత్ శర్మను పైకి లేపారు. అప్పటికే బస్సు దిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కింద పడింది చూసి పగలబడి నవ్వినట్టు చెబుతున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ కింద పడిన వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే మతి మరుపు ఉన్న రోహిత్ శర్మ, ఈ మధ్య ఇలా కూడా కిందపడుతున్నట్టు సెటైర్లు పేల్చుతున్నారు. అతని భార్య రితికా ఇంట్లో పెడుతోన్న టార్చర్ గుర్తుకు వచ్చి, వేరే లోకంలోకి వెళ్లాడని..ఇంతలోనే కిందపడిపోయాడని చురకలు అంటిస్తున్నారు. మరి కొందరు మాత్రం పాపం అంటూ రోహిత్ శర్మకు సానుభూతి తెలుపుతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బస్సు దిగుతుండగా కింద పడిపోయారు. నిన్న తిర్వనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం (Greenfield International Stadium, Thiruvananthapuram) వేదికగా ఇండియా వర్సెస్ విండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం ప్లేయర్లు అందరూ బస్సులో హోటల్ కు చేరుకున్నారు. అయితే, హెడ్ సెట్ పెట్టుకున్న రోహిత్ శర్మ, వేరే ధ్యాసలో ఉండి.. నిర్లక్ష్యంగా బస్సు దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బస్సు మెట్ల దగ్గర కుప్పకూలాడు. దీంతో వెంటనే అక్కడే ఉన్న సిబ్బందికి రోహిత్ శర్మకు సాయం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇప్పటికే మతి మరుపుతో ఇబ్బంది పడుతోన్న రోహిత్ శర్మ, ఈ మధ్య కాలంలో వేరే ధ్యాసలో ఉండి, బొక్క బోర్లా పడుతున్నారు. జూన్ మాసంలోనూ ఓ ఈవెంట్ కు వెళ్లిన రోహిత్ శర్మ, బేస్ మెంట్ లాంటి ప్రదేశంలో నడుచుకుంటూ కింద పడ్డాడు. కింద ఉన్న ఓ అడ్డును చూసుకోకుండా బ్యాలెన్స్ తప్పాడు. దీంతో బొక్క బోర్లా పడిపోయాడు. ఆ వీడియో వైరల్ అయింది.
Rohit Sharma 𝗦𝗹𝗶𝗽𝗽𝗲𝗱 from the Bus 😱
While returning to the hotel after winning the first ODI against the West Indies, Rohit Sharma slipped badly on the stairs of the team bus. 😥
– Everyone was celebrating India's win, but Virat Kohli was 𝘀𝘁𝘂𝗻𝗻𝗲𝗱 to see Rohit. 😭 pic.twitter.com/T01Lf4tJsb
— Mukku (@Cric_Mukku) September 28, 2026