E-Paper
Advertisement

ధోని వల్లే రెండు వ‌ర్డ‌ల్ క‌ప్ ట్రోఫీలు వ‌చ్చాయి..కానీ ఆ ద‌ద్ద‌మ్ముల వ‌ల్ల కాదు !

ధోని వల్లే రెండు వ‌ర్డ‌ల్ క‌ప్ ట్రోఫీలు వ‌చ్చాయి..కానీ ఆ ద‌ద్ద‌మ్ముల వ‌ల్ల కాదు !
Advertisement

RP Singh On Ms Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి రుద్ర ప్రతాప్ సింగ్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన.. ధోని సాధించిన రికార్డుల గురించి గుర్తు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే 2007, 2011 వరల్డ్ కప్ ట్రోఫీలు టీమిండియాకు దక్కాయని గుర్తు చేశారు. తన కెప్టెన్సీలో చాలామందిని తొక్కేసారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని… అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ ఎదుగుదలను తట్టుకోలేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారని సీరియస్ అయ్యారు. ధోని క్రెడిట్ లాగేసుకున్నాడని విష ప్రచారం కూడా ఇప్పటికీ చేస్తున్నారని గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ధోనిపై రుద్ర ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 ధోని ని మించిన కెప్టెన్ ఎవడు లేడు

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ విషయంలో ఎలాంటి రీమార్క్ ఉండబోదని రుద్ర ప్రతాప్ సింగ్ వ్యాఖ్యానించారు. అతని దరిదాపుల్లో కూడా ఎవరు ఉండబోరన్నారు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ హఫీజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు… ధోని తనకు కొన్ని సూచనలు చేశారని గుర్తు చేశారు. స్లిప్ లో ఫీల్డర్ ను పెడితే, వికెట్ పడుతుందని తనకు చెప్పినట్లు వివరించారు. ఇక ధోని చెప్పినట్లుగానే బౌలింగ్ చేసి… మహమ్మద్ హఫీజ్ వికెట్ తీశానని గుర్తు చేశారు.

Advertisement

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

ఇక కమ్రాన్ అక్మల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా… ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నిస్తాడని… దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేయాలని, ధోని తనకు సూచనలు చేసినట్లు వివరించారు. ధోని చెప్పినట్లుగానే తాను బౌలింగ్ చేయడంతో, అప్పుడు కూడా వికెట్ పడిందన్నారు. కమ్రాన్ బౌల్డ్ కావడం వల్ల… టీమిండియా గెలిచిందన్నారు. 2007 సమయంలో వరల్డ్ కప్ తేవడం చాలా గ్రేట్ అన్నారు. యువరాజు సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ… ధోనికే కెప్టెన్సీ ఇచ్చారంటే.. అతడి రేంజ్ ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

అస‌లు ధోని, గంభీర్ మ‌ధ్య వార్ ఏంటి ?

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, అలాగే గంభీర్ మధ్య కోల్డ్ వారి ఇప్పటికీ నడుస్తోంది. 2011 సమయంలో జరిగిన వరల్డ్ కప్ సందర్భంగా ఫైనల్స్ లో ధోని సిక్సర్ కొట్టి హీరో అయిపోయాడు. అదే ఇన్నింగ్స్ లో గౌతమ్ గంభీర్ 90 కి పైగా పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కానీ ధోని సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించడంతో.. పేరు మొత్తం మిస్టర్ కూల్ కు వెళ్ళింది. ఇక్కడే ఇద్దరి మధ్య వార్ షురూ అయింది.

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

 

Related News

భ‌యంక‌రంగా ఆడుతున్న అభిషేక్ శ‌ర్మపై ఐసీసీ విచార‌ణ చేయాలి..!

జై షా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రిజ్వాన్‌.. PCBపై ఫిర్యాదు చేస్తూ లేఖ‌

ఆసియా క్రీడల్లో భారత్ తో మ్యాచ్ ఉంటే, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది

నన్ను దించేసి, PCB కుర్చీలో కూర్చునేందుకు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు

హర్మన్‌ప్రీత్ కౌర్ కు అస‌లు సిగ్గుందా? షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చావంటూ ట్రోల్స్‌

ఇండియ‌న్స్ కంటే, పాకిస్తాన్ వాళ్లకే దేశ భ‌క్తి ఎక్కువ‌ !

ఫ్లాట్ పిచ్ ల్లో సెంచ‌రీ చేయ‌డం మ‌గ‌త‌నం కాదు, ద‌మ్ముంటే బాబ‌ర్ లాగా ఆడాలి

Big Stories

Advertisement
×