E-Paper
Advertisement

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం… వార్నింగ్ ఇచ్చిన సచిన్ !

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం… వార్నింగ్ ఇచ్చిన సచిన్ !
Advertisement

Sachin Tendulkar Protecting Sara:  సచిన్ కంటే సారా టెండూల్కర్ ( Sara Tendulkar) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. సచిన్ కూతురు అన్న ఒక్క కారణంతో సారా బ్రాండ్ వ్యాల్యూ కూడా అమాంతం పెరిగింది. ఆమెకు కోట్లల్లో అభిమానులు కూడా ఉన్నారు. ప్రతిరోజు చేసే యాక్టివిటీని సోషల్ మీడియాలో పంచుకుని, సందడి చేస్తూ ఉంటారు సారా. అప్పుడప్పుడు బోల్డ్ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా సారా టెండూల్కర్ ప్రైవేట్ ఫోటోలను తీసేందుకు కెమెరా మ్యాన్ ప్రయత్నించాడు. ఇది గమనించిన సచిన్ టెండూల్కర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. సారా ప్రైవేట్ ఫోటోలను తీయకుండా అడ్డుగా నిలుచుని సదరు కెమెరా మ్యాన్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం…బెదిరించిన స‌చిన్ !

సచిన్ టెండూల్కర్ టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన సంగతి తెలిసిందే. టన్నుల కొద్దీ పరుగులు చేసి టీమిండియాను ఓ రేంజ్ కు తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ గాడ్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి సచిన్ టెండూల్కర్ అంటే చాలా మందికి గౌరవం. ప్రత్యర్థి పాకిస్తాన్ వాడు కూడా సచిన్ టెండూల్కర్ ను గౌరవించాల్సిందే. సచిన్ కుటుంబాన్ని కూడా అంతే అభిమానిస్తారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ దక్కింది.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అయితే లేటెస్ట్ గా సచిన్ టెండూల్కర్  ( Sachin Tendulkar) కుటుంబం కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే, సారా టెండూల్క‌ర్ సంప్రాదాయ చీర క‌ట్టులో మెరిసారు. కానీ ఆమె ధ‌రించిన బ్లౌజ్ కాస్త అస‌భ్య‌క‌రంగా ఉంది. ఇది గ‌మ‌నించిన కెమెరామెన్‌, సారా బ్యాక్ ఫోటోలు, వీడియో తీసే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, ఇది గ‌మ‌నించిన స‌చిన్ టెండూల్క‌ర్ వెంటనే సీరియ‌స్ అయ్యారు. సారా ( Sara ) బ్యాక్ క‌నిపించ‌డ‌కుండా, అడ్డుగా నిల‌బ‌డ్డాడు. ఆ త‌ర్వాత‌, నో ఫోటోస్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు స‌చిన్‌. దీంతో కెమెరామెన్ అన్ని మూసుకుని సైలెంట్ అయ్యాడు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

గిల్ తో సారా ప్రేమాయణం?

Advertisement

టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ తో ( shubman Gill) సారా టెండూల్క‌ర్ ( sara) ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. దాదాపు నాలుగు సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం పై ఇప్పటి వరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు కానీ… పలు సార్లు రెస్టారెంట్లలో కలిసినట్లు ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

 

 

 

 

 

 

 

 

 

Related News

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

Big Stories

Advertisement
×