E-Paper
Advertisement

వామ్మో..బాబ‌ర్ కే కెప్టెన్సీ ఇచ్చేస్తా, లేక‌పోతే న‌న్ను రాళ్ల‌తో కొడ‌తారు !

వామ్మో..బాబ‌ర్ కే కెప్టెన్సీ ఇచ్చేస్తా, లేక‌పోతే న‌న్ను రాళ్ల‌తో కొడ‌తారు !
Advertisement

Salman Ali Agha On Pakistan Captaincy:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ మొదటి మ్యాచ్ లోనే అత్యంత దారుణంగా ఓడిపోయింది. రెండున్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ పూర్తికాగా… ఇంగ్లాండ్ చేతిలో 103 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాకిస్తాన్ చవిచూసింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అట్టడుగునకు పడిపోయింది. అయితే, తొలి టెస్టులో ఓడిపోయిన త‌రుణంలో పాకిస్తాన్ తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ సల్మాన్ అలీ (Salman Ali Agha) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కెప్టెన్సీ త‌న‌కు వ‌ద్ద‌ని, బాబ‌ర్ ఆజంకు ఇచ్చేస్తాన‌ని వెల్ల‌డించారు. ఇదే త‌న‌కు ఆనందాన్ని ఇస్తుంద‌ని తెలిపారు.

పాకిస్తాన్ కెప్టెన్ గా ఉండ‌టం కంటే..సన్యాసం తీసుకోవ‌డం బెట‌ర్‌

ఇంగ్లాండ్ చేతిలో మొదటి టెస్ట్ ఓడిపోయిన క్రమంలో పాకిస్తాన్ తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ సల్మాన్ అలీ సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా ఉండడం కంటే సన్యాసం తీసుకోవడం బెటర్ అన్నారు. మొదటి టెస్ట్ లో కెప్టెన్ గా ఉండి తాను బలి అయ్యాను… రెండో టెస్టులో మాత్రం తాను కెప్టెన్ గా ఉండదలుచుకోలేదని బాంబు పేల్చారు. బాబర్ రాగానే ఆనందంగా కెప్టెన్సీ ఇచ్చేస్తానని… ఈ తలకు మాసిన బరువు తనకు వద్దని స్పష్టం చేశారు.

Advertisement

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

ఇలాగే టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరిస్తే, తనను పాకిస్తాన్ లో రాళ్లతో కొట్టడం గ్యారంటీ అని బాంబు పేల్చాడు. పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్సీ ఒక నరకం లాగా ఉందని వెల్లడించారు. ఇక జన్మలో కెప్టెన్సీ జోలికి వెళ్ళబోనని స్పష్టం చేశారు. దయచేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా… తనకు కెప్టెన్సీ ఇవ్వకూడదని రిక్వెస్ట్ చేశారు. త‌మ జ‌ట్టులో చాలా దారుణంగా ఉంద‌ని వెల్ల‌డించారు. కెప్టెన్సీ భారం కంటే జట్టులో అత్యుత్తమ బ్యాటర్ అయిన బాబర్.. తిరిగి నాయకత్వం చేపట్టడమే పాకిస్తాన్ జట్టుకు కొండంత బూస్ట్ ఇస్తుందని వెల్లడించారు సల్మాన్.

గాయంతో బాబర్ ఆజం దూరం.. సల్మాన్ కు కెప్టెన్సీ

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్ ప్రారంభం కాకముందే బాబర్ ఆజం కు తీవ్రమైన గాయమైంది. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అతడి చేతికి బంతి తగిలింది. ఈ క్రమంలోనే బ్యాట్ పట్టలేక చాలా ఇబ్బంది పడ్డాడు బాబర్. అయితే ఆ గాయం తీవ్రతరం కావడంతో తొలి టెస్ట్ నుంచి అతడిని తప్పించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే సల్మాన్ అలీ కి కెప్టెన్సీ పదవి దక్కింది. అయితే, దుర‌దృష్ట్యవ శాత్తు, స‌ల్మాన్ అలీ కెప్టెన్సీలోనే పాకిస్తాన్ తొలి టెస్టులో ఓడిపోయింది.

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

Big Stories

Advertisement
×