E-Paper
Advertisement

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!
Advertisement

Sandeep Patil On Vaibhav and Abhishek Sharma:  టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన ఏకైక టీ20 నేపథ్యంలో మనోళ్ళ బ్యాటింగ్ వీక్నెస్ మరోసారి బయటపడినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇలాంటి క్రమంలో టీమిండియా మాజీ కోచ్ సందీప్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ, అభిషేక్ శర్మ ఇద్దరు ఫ్లాట్ ట్రాక్ లపైన ఇరగదీస్తున్నారని… విదేశీ గడ్డలపై మాత్రం తోక ముడుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లు టీమిండియాలో చివరి వరకు కొనసాగడం కష్టమైనా అని హెచ్చరించారు. ఫ్లాట్ ట్రాక్లను మర్చిపోయి.. బౌన్స్ పిచ్ వాళ్లపైన సాధన చేయాలని కోరారు. లేదు ఫ్లాట్ ట్రాక్స్ పైనే ఆడతామంటే… అసలు కుదరదని హెచ్చరించారు. ఫ్లాట్ ట్రాక్స్ పైనే అలవాటు పడితే… అభిషేక్ శర్మతోపాటు వైభవ్ సూర్య వంశీ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సీ ట్రాక్స్ పై ప్రాక్టీస్ చేసేలా టీమిండియా ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ కండీష‌న్లు పెట్టాల‌ని తెలిపారు. అలా రూల్స్ పెట్ట‌క‌ట‌పోవ‌డం వ‌ల్లే, మ‌నోళ్లు విదేశీ మైదానాల్లో స‌రిగ్గా ఆడ‌టం లేద‌న్నారు.

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ తీరును మార్చుకోవాల్సిందే

టీమిండియా కుర్రాళ్ళు అభిషేక్ శర్మతో పాటు వైభవ్ సూర్య వంశీ ఇద్దరూ తమ బ్యాటింగ్ తీరును మార్చుకోవాలని మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ సూచనలు చేశారు. బ్యాటింగ్ టెక్నిక్స్ కొన్ని మెరుగుపరుచుకుంటే వాళ్ల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తెలిపారు. లైట్ తీసుకుంటే మాత్రం ఇష్టమేనన్నారు. ఇండియా మైదానాలలో ఈ ఇద్దరు క్రికెటర్లకు తిరుగు లేదని తెలిపారు. ఎక్కడ ఆడినా కూడా సెంచరీలతో పాటు అర్థ సెంచరీలు దుమ్ము లేపుతున్నారని వివరించారు. అయితే ఇదే ఆట తీరులో విదేశీ మైదానాలలో కనబరిస్తే, ఇద్దరినీ ఆపడం ఎవడి తరం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

బీసీసీఐకి సందీప్ పాటిల్ కీలక సూచనలు

ఐపీఎల్ కోసం ఫ్లాట్ ట్రాక్స్ మాత్రమే ఇండియాలో సిద్ధం చేస్తున్నారని బీసీసీఐపై ఫైర్ అయ్యారు సందీప్ పాటిల్. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి పునరాలోచన చేయాలని కోరారు. ఇండియాలో ఉన్న కొన్ని మైదానాలలో అయినా బౌన్స్, బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ లు తయారు చేయాలని రిక్వెస్ట్ చేశారు. అలా చేస్తే అభిషేక్ శర్మ, వైభవ సూర్యవంశీ మా మైదానాల్లో ఆడి, మెరుగుపడతారని వెల్లడించారు. టీమిండియా భవిష్యత్తు కోసమైనా ఫ్లాట్ ట్రాక్స్ మార్చి… బౌలింగ్ కు అనుకూలంగా ఉండే మైదానాలు సిద్ధం చేయాలని కోరారు. లేకపోతే యువ క్రికెటర్ల కెరీర్ తొందరగానే ఎండ్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు సందీప్ పాటిల్.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

Related News

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

జపాన్ పిచ్చే సరిగ్గా లేదు…లేకపోతే మనోళ్లు 5 ఓవర్లలో 150 బాదేవాళ్లు

ఐపాడ్‌లో పాటలు వింటూ 300 బాదేసిన వీరేంద్ర సెహ్వాగ్

Big Stories

Advertisement
×