Intinti Ramayanam Today Episode September 24th : కమల్ తాగొచ్చి ఏదో నిజం చెప్పాలని అనుకున్నాడు కదా.. కానీ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అడుగుతుంది పార్వతి. నువ్వు దేని గురించి అబ్బాయి పడుతున్నావు బాధపడుతున్నావు ఆ విషయం ఏంటో నాకు చెప్పాలి అని పార్వతి పార్వతి అడుగుతుంది. ఈ విషయం గురించి మాట్లాడలేకపోతున్నావా నాకు అర్థం కావడం లేదు నాకు మాత్రం నువ్వు నిజం చెప్పాల్సిందేమీ పార్వతి అవనిని అడుగుతుందే ఆ మాటతో అవని ఒక్కసారిగా భయపడిపోతుంది. అసలు ఏ విషయం గురించి నువ్వు నా దగ్గర దాచవో చెప్పు అవని అని బ్రతిమలాడుతుంది. కానీ అవని మాత్రం చెప్పే లోపల అభి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్తాడు. అవని అర్జెంటుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి వెళ్ళిపోతుంది..
పల్లవి ఇదంతా చేసింది అని ఆ కిడ్నాపర్స్ అవనికి చెప్పేస్తారు అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. పల్లవి ఇది ఎంత చేసింది అని మీకు తెలుసు అవని అడుగుతుంది. అభి తన స్టైల్లో కోటింగ్ ఇచ్చి మరి అసలు నిజం పెట్టేస్తారు. పల్లవి మీద మొదటి నుంచి నాకు అనుమానం ఉంది. కానీ మా స్టైల్ లో కోటింగ్ ఇవ్వడంతో వీళ్ళు నిజం చెప్పేశారు అని అభి అంటాడు.. పల్లవి నీకు అంత చేసింది అని తెలుసుకున్న అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. బాబు ని కిడ్నాప్ చేసి సెంటిమెంట్తో అందరికీ దగ్గరగాని పల్లవి చేస్తున్నావ్ తను షాక్ లోనే ఉండిపోతుంది. మొత్తం నిజాలను బయటపెట్టాలి అని పల్లవి దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి అనుకుంటుంది అవని. మొత్తానికి పల్లవి బాబుని కిడ్నాప్ చేయించాలనుకున్న విషయం అవనికి తెలిసిపోతుంది..
పల్లవిని ఇంట్లోకి వెళ్ళగానే అవని తలుపు వేసి కొట్టేస్తుంది. అక్క ఎందుకు కొడుతున్నావ్ అక్క నేను చేసిన తప్పేంటి అని పల్లవి ఎంతగా అడుగుతున్నా సరే అవని మాత్రం నిజం చెప్పకుండా తనని కొట్టింది. మంచి దానిలాగా నమ్మించి మోసం చేస్తావా నువ్వు ఇంతకు దిగజారుతావని అస్సలు వహించలేదు అని పల్లవిని కొట్టేస్తుంది అవని. ఇలాంటి దానివి అని నేను ఊహించలేదు సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని ప్లాన్ చేసావా కొంచెం బుద్ధి లేదా అంటుంది. అంతేకాదు. పల్లవిని బెల్ట్ తో కొడుతుంది. అవినీతి నిజం తెలిసిందనీ పల్లవి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది.. నీ గురించి ఇంట్లో వాళ్లందరికీ నిజం చెప్పేస్తాను అని పల్లవి అనగానే ఒక మాటకు అవని చెప్పినట్లు అత్తయ్య గారికి నా మావయ్య గారు చనిపోయారని చెప్పేస్తాను అని అంటుంది.
అక్షయ్ అవని దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు. ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో నమ్మకుండా ఉంటే మనమే మనసిపోతాను నాకు అర్థమైంది అని గొంతులో కులం మాట్లాడడంతో అక్షయ్ ఏమైనా చెప్పు అని పదే పదే అడుగుతాడు. అక్షయ్ కి అవని మీద అనుమానం వస్తుంది.. ఎందుకు అవని ఇలా మాట్లాడుతుంది అని అక్షయ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అక్షీ కూడా నిజం చెప్పకుండా అవని దాచాలి అని అనుకుంటుంది. అయితే పల్లవి గురించి నిజం చెప్తే తన చెల్లిని తనని తప్పుగా అనుకుంటారని ఏదో ఒకటి కవర్ చేసి బయటకు వెళ్ళిపోతుంది.
అక్షయ్ ఏమైందని నిజం చెప్పు అని అడుగుతుండగా ఆరాధ్య ఎక్కడ అని అవని బయటకు వెళ్ళిపోతుంది. పార్వతిని హారతి గురించి అడిగితే ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లిందమ్మా వచ్చేస్తూ ఉంటుంది నువ్వు ఏమి కంగారు పడుకొని అవనీ తో అంటుంది పార్వతి.. అదేం తాతయ్య ఆరాధ్య ఎక్కడ అంటే ఏదో మాట్లాడుతున్నారు అని అవని అడుగుతుంది. ఇటు పల్లవి పార్వతికి ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని అనుకుంటుంది. అత్తయ్య గారికి ఈ నిజం తెలిస్తే ఆవిడ కూడా చనిపోతుంది. అప్పుడు నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవరు బతికి ఉండరు కదా నేను సేఫ్టీన్ లో ఉంటాను కదా ఎలాగైనా సరే అద్దెకి నిజం చెప్పాలి అని అనుకుంటుంది పల్లవి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..