BigTV English

Sania Mirza: మరో పాకిస్థాన్‌ వ్యక్తితో సానియా మీర్జా రెండో పెళ్లి ?

Sania Mirza: మరో పాకిస్థాన్‌ వ్యక్తితో సానియా మీర్జా రెండో పెళ్లి  ?

Sania Mirza: భారత మాజీ టెన్నిస్ సానియా మీర్జా ( Sania Mirza ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా… అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్గా ఎదిగారు. దాదాపు 15 ఏళ్ల పాటు తన కెరీర్ కొనసాగించారు సానియా మీర్జా ( Sania Mirza ). అయితే అలాంటి సానియా మీర్జా… తన వ్యక్తిగత జీవితంలో అనేక అవమానాలను… వివాదాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకొని… దారుణమైన ట్రోలింగ్ కు అప్పట్లోనే గురయ్యారు.


చాలా మంది సానియా మీర్జా కు ( Sania Mirza )… పాకిస్తాన్ కు (Pakisthan ) సంబంధాలు ఉన్నాయని అప్పట్లో ట్రోలింగ్ కూడా చేశారు. కానీ అంతలోనే.. ఒక బాబు పుట్టిన తర్వాత.. సానియా మీర్జాకు ( Sania Mirza ) విడాకులు ఇచ్చాడు షోయబ్ మాలిక్. గత ఆరు నెలల కిందట… సానియా మీర్జా అలాగే సోయబ్‌ మాలిక్ విడాకులు తీసుకోవడం జరిగింది. అంతకు ముందే ఏడాది క్రితం నుంచి… వీరిద్దరి మధ్య వివాదాలు కొనసాగాయి. ఈ తరుణంలోనే… ఇద్దరి ఇష్ట పూర్వకంగా విడాకులు తీసుకున్నారు.

Sania Mirzas latest Dubai pics go viral amid second Nikah rumours

విడాకులు తీసుకున్న నెల రోజుల తర్వాతనే… షోయబ్ మాలిక్ మరో వివాహాన్ని చేసుకున్నాడు. పాకిస్తాన్ దేశానికి చెందిన నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. అయితే అప్పటికే షోయబ్ మాలిక్ రెండు వివాహాలు చేసుకోగా అది మూడవ వివాహం అన్న మాట. ఇటు సనా జావేద్ కు రెండవ వివాహం. అప్పటికే పాకిస్తాన్ దేశానికి చెందిన సింగర్ ఉమైర్ జస్వాల్ కు విడాకులు ఇచ్చింది నటి సనా జావేద్‌.


Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఆ తర్వాత షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు షోయబ్ మాలిక్ అలాగే సనా జావేద్‌ ఇద్దరూ కాపురం చేస్తున్నారు. అయితే… తాజాగా టర్కీ కి వెళ్ళిన సానియా మీర్జా ( Sania Mirza ) గురించి… ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… పాకిస్తాన్ గాయకుడు ఉమేష్ జస్వాల్ ను పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. సనా జావిద్ భర్తనే ఉమైర్ జస్వాల్.

అయితే ఇందులో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. అలాగే జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సానియా మీర్జా ( Sania Mirza ) విడాకులు తీసుకున్న తర్వాత…. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకుంటారని… మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను షమీ కొట్టిపారేశాడు. తప్పుడు వార్తలు రాయకండి అని కోరాడు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×