E-Paper
Advertisement

నాకు కెప్టెన్సీ ఇవ్వండి..లేకపోతే వేలంలో వదిలేయండి.. CSKకు సంజు వార్నింగ్ ?

నాకు కెప్టెన్సీ ఇవ్వండి..లేకపోతే వేలంలో వదిలేయండి.. CSKకు సంజు వార్నింగ్ ?
Advertisement

Sanju Samson Demands On CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2027 కోసం ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంచైజీలు సంసిద్ధమవుతున్నాయి. ఎవరిని వదిలి వేయాలి? ఎవరిని అంటిపెట్టుకొని ఉండాలి? ట్రేడ్ ప్రక్రియ ద్వారా ఎవరిని వదిలేయాలి అనే అంశాలపై 10 ఫ్రాంచైజీలు ఫోక‌స్ చేశాయి. ఎలాగైనా 2027 టోర్నమెంట్ సందర్భంగా ఐపిఎల్ ట్రోఫీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అందుకే అవసరం లేని ప్లేయర్లను వదిలేసి.. జట్టుకు కావాల్సిన వాళ్లను వెతుక్కునే పనిలోపడ్డాయి 10 ప్రాంచైజీలు.

ఇలాంటి క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి కొత్తగా వచ్చిన సంజు శాంస‌న్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐపిఎల్ 2027 టోర్నమెంట్ సందర్భంగా తనకు కెప్టెన్సీ పదవి ఇవ్వాలని… లేకపోతే తనను వేలంలోకి వదిలివేయాలని కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. లేకపోతే తన దారి తాను చూసుకుంటానని కుండ బద్దలు కొట్టి చెప్పారట సంజు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ఇస్తే కెప్టెన్సీ ఇవ్వండి.. లేకపోతే వేలంలో వదిలేయండి అంటూ డెడ్ లైన్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో తనకు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాన్ని సంజు శాంస‌న్ కోరినట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పెద్దగా ప్రదర్శన చేయడం లేదని విమర్శలు వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారంట. ఇలాగే వదిలేస్తే చెన్నై సూపర్ కింగ్స్ మరింత డౌన్ ఫాల్ అవుతుందని యాజమాన్యానికి సంజు నొక్కి చెప్పారట.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

Advertisement

అందుకే తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరోసారి ఛాంపియన్ గా నిలబెడతానని హామీ ఇచ్చారట. ధోని త‌ర‌హాలోనే వ‌రుస‌గా టైటిల్స్ అందిస్తాన‌ని వెల్ల‌డించార‌ట‌. దాని కోసం తాను ఎంతకైనా తెగిస్తానని స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలా కాదని తనకు కెప్టెన్సీ ఇవ్వకపోతే వేలంలో వదిలేయాలని కుండబద్దలు కొట్టి చెప్పారట.

సంజు కు ముంబై, కేకేఆర్ నుంచి బంపర్ ఆఫర్లు ?

చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ సంజుకు ముంబై ఇండియన్స్ తో పాటు కేకేఆర్ జట్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. హార్దిక్ పాండ్యాను ఇచ్చేసి సంజును తీసుకునేందుకు అంబానీ ఫ్యామిలీ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు కేకేఆర్ జట్టుకు కూడా కెప్టెన్ లేడన్న సంగతి తెలిసిందే. కెప్టెన్ కోసం కేకేఆర్ యాజమాన్యం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సంజు వస్తే తీసుకునేందుకు వాళ్ళు కూడా సిద్ధమయ్యారట. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పై తీవ్ర ఒత్తిడి సంజు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

Related News

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

Big Stories

Advertisement
×