E-Paper
Advertisement

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీలే పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు !

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీలే పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు !
Advertisement

Shahid Afridi On Shake Hands :  టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇకపై వరుసగా మ్యాచ్ లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ 2027 టోర్నమెంట్ తో పాటు వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లో కూడా ఈ రెండు జట్లు తలపడతాయి. మొత్తంగా ఈ రెండు గట్ల మధ్య ఆరు కీలక మ్యాచ్ లు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లపై షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు.

2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లకు కచ్చితంగా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తారని వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెటర్లు అంటే వాళ్ళిద్దరికీ ఎలాంటి ద్వేషం లేదని… గౌతమ్ గంభీరే తమకు సమస్యగా మారాడని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తమ ప్లేయర్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చి వివాదానికి తెరదించుతారని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీలే పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు !

పాకిస్తాన్ ప్లేయర్లకు టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయం దగ్గర పడిందని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ దీనికి వేదిక కానుందని అంచనా వేశారు. ముందుగా విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ వచ్చి తమ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు. అయితే ఇన్ని రోజుల పాటు గౌతమ్ గంభీర్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అడ్డుకున్నాడని ఫైర్ అయ్యారు.

Advertisement

భారతీయ జనతా పార్టీ తరఫున గౌతమ్ గంభీర్ ప్రాతినిధ్యం వహించాలని… ఆ పార్టీ ద్వారా ఎంపీ కూడా అయినట్టు గుర్తు చేశారు. అందుకే గౌతమ్ గంభీర్ కు టీమిండియా హెడ్ కోచ్ పదవి వచ్చిందని బాంబు పేల్చారు. లేకపోతే గౌతమ్ గంభీర్ ను ఎవరు పట్టించుకోకపోయే వాళ్ళని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే అతడి పెత్తనం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందు అస్సలు నడవదన్నారు. అతడిని కాదని ఈ ఇద్దరు తమ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇస్తారని వెల్లడించారు.

అసలు షేక్ హ్యాండ్ వివాదం ఏంటి?

పహల్గాం సంఘటన ఏడాదిన్నర కిందట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారత యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు కారణం. అందుకే అప్పటినుంచి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దాన్నే టీమిండియా ఆటగాళ్లు ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగానే రెండుసార్లు ఆసియా టైటిల్ కూడా వదులుకున్నారు.

 

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

 

Related News

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే భూకంపమేం రాదు..ఎప్పటి లాగానే అందరూ క్రికెట్ చూస్తారు

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

Big Stories

Advertisement
×