E-Paper
Advertisement

రోహిత్ శర్మ రొమాంటిక్ సెన్స్ లేదు.. బెడ్ రూమ్ లో అతను చాలా వీక్ !

రోహిత్ శర్మ రొమాంటిక్ సెన్స్ లేదు.. బెడ్ రూమ్ లో అతను చాలా వీక్  !
Advertisement

Sofia Hayat On Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma)  ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతూ… 2027 వరల్డ్ కప్ పైన కన్నేశాడు. ఆ టోర్నమెంట్లో టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించి… రిటైర్మెంట్ ప్రకటించాలని ఆలోచనలో ఉన్నాడు. అయితే అలాంటి టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పచ్చటి కాపురంలో నిప్పులు పోసింది ప్రముఖ నటి సోఫియా హయత్. రోహిత్ శర్మ పెద్ద రొమాంటిక్ ఫెలో కాదని… బెడ్ రూమ్ లో కూడా అతని పర్ఫామెన్స్ జీరోనే అంటూ బాంబు పేల్చింది.. అతనితో తాను సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఈ విషయం బయటపడినట్లు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది సోఫియా హయత్ (sofia hayat). దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

రోహిత్ శర్మ రొమాంటిక్ సెన్స్ లేదు.. బెడ్ రూమ్ లో అతను చాలా వీక్ !

బ్రిటిష్ ఇండియన్ మోడల్, నటి సోఫియా హయత్ (Sofia Hayat ), రోహిత్ శర్మ ( Rohit sharma ) ఇద్దరూ గతంలో డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలోనే ఈ ఇద్దరు లండన్ లో కలుసుకున్నారని ఇప్పటికి చెబుతూ ఉంటారు. తొలి పరిచయం లోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని సమాచారం. అంతే కాదు ఇద్దరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగిన నేపథ్యంలోనే బ్రేకప్ (Break Up) కూడా చెప్పేసుకున్నారు. ఆ తర్వాత రితికా లైన్లోకి వచ్చింది. అయితే ఈమెను మాత్రం వదిలిపెట్టకుండా… పెళ్లి దాకా తీసుకువెళ్లాడు రోహిత్ శర్మ. అంతే కాదు ఈ జంటకు పెళ్లి కావడమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

తన భార్యతో లైఫ్ జాలిగా లీడ్ చేస్తున్న రోహిత్ శర్మ ఉద్దేశించి తాజాగా ఈ వివాదాస్పద నటి సోఫియా హయత్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రపంచ క్రికెటర్లలో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు అంటూ ప్రశంసించారు. అతడి బ్యాటింగ్ అంటే చాలా మందికి ఇష్టమని… తాను కూడా అతని బ్యాటింగ్ చూసి ప్లాట్ అయిపోయానని వ్యాఖ్యానించారు. అయితే బెడ్ రూమ్ లో మాత్రం అతనికి పర్ఫామెన్స్ చాలా వీక్ అంటూ పరువు తీశారు. అతడికి రొమాంటిక్ మూడు అస్సలు ఉండదని… బాంబు పేల్చారు. బెడ్రూంలో వచ్చాక, అమ్మాయిలతో సరిగ్గా బిహేవ్ చేయడని ఆమె తెలిపారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే Sofia Hayat వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆమె వ్యాఖ్యలను గాలికి వదిలేసాడు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Related News

సంజు బ్యాట్ లో చిప్స్ పెట్టారు..అందుకే ఆఫ్గనిస్తాన్ పై ఊచకోత కోశాడు

IPL కాంట్రాక్టులు పోతాయనే భయంతో టీమిండియా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడింది

బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతా…రజావుల్లా షాకింగ్ కామెంట్స్

జాక్ కాలిస్ లాంటోడు…నితీష్ కుమార్ ను అస్సలు వదులుకోవద్దు – పాక్ మాజీ ప్లేయర్

పందిలా బలిసావ్ ? నీ వల్ల ఏం లాభం.. శివమ్ దూబేను టీజ్ చేసిన వైభవ్

అహంకారం ఎక్కువైంది..అతి త్వరలోనే టీమిండియా సర్వనాశనం అవుతుంది

సంజు మాస్టర్ మైండ్..రెండో టీ20లోనూ టీమిండియా విక్టరీ, సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్

Big Stories

Advertisement
×