E-Paper
Advertisement

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్
Advertisement

Sourav Ganguly Shirt Celebration:  టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి (Sourav ganguly) కూడా ఇంట్లో టార్చర్ ఉంటుందట. 2002 సమయంలో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన తర్వాత జెర్సీ తీసేసి.. సౌరవ్ గంగూలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది దేశానికి గర్వకారణంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే జెర్సీ విప్పేసి మరీ, సౌరవ్ గంగూలీ సెలబ్రేషన్స్ చేసుకోవడంపైన అతని కూతురు స‌నా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారట. జెర్సీ విప్పేసి టీవీల్లో కనిపించిన నువ్వు ఏ మాత్రం అందంగా లేవని… అలాంటి చెత్త పని ఎందుకు చేసావ్ అని ఆమె మండిపడ్డారట. జెర్సీ ( Shirt Celebration) విప్పకుండా… సాధారణంగా సెలబ్రేషన్స్ చేసుకుంటే సరిపోవు, అంత ఓవరాక్షన్ ఎందుకు చేశావని ఇంట్లో ఓ రోజున అతని కూతురు గొడవకు దిగిందని స్వయంగా సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జెర్సీ విప్పేస్తే… నా కూతురు బండ బూతులు తిట్టింది

2002 నాట్ వెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా ( Team India) విజయం సాధించిన తర్వాత తాను జెర్సీ విప్పేసి సెలబ్రేషన్స్ చేసుకున్నానని సౌరవ్ గంగూలీ (Sourav ganguly) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే జెర్సీ విప్పేసిన ఫోటోలను స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికీ వాడుతోందని గుర్తు చేశారు. ఆ ఫోటోలను తన కూతురు ఒక రోజున టీవీల్లో చూసిందని తెలిపారు. దీంతో తనపై సీరియస్ అయిందని.. బండ బూతులు తిట్టినట్లు వెల్లడించారు. అసలు జెర్సీ ఎందుకు విప్పావు? అందరికీ లేని తొందర… నీకెందుకు అంటూ నిలదీసిందని వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే స్టార్ స్పోర్ట్స్ కు తను వార్నింగ్ ఇచ్చానని వివరించారు సౌరవ్ గంగూలీ. తాను వేలాది పరుగులు చేశాను… ఎన్నో కవర్ డ్రైవ్లు ఆడాను… అందులో ఒక ఫోటో తీసుకొని వాడుకో… కానీ జెర్సీ విప్పిన ఫోటో మాత్రం వాడకూడదని స్టార్ స్పోర్ట్స్ కు వార్నింగ్ ఇచ్చినట్లు సౌరవ్ గంగూలీ తాజాగా వెల్లడించారు.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

అసలు గంగూలీ జెర్సీ ఎందుకు విప్పాడు అంటే ?

2002 నాట్ వెస్ట్ సిరీస్ కంటే ముందు టీమిండియా పర్యటనకు ఇంగ్లాండ్ వచ్చింది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచి… సిరీస్ సమం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చొక్కా విప్పేసి.. స్టేడియంలో పరిగెత్తాడు. సంబరాలు చేసుకున్నాడు. అయితే దీనికి కౌంటర్ గా ఇంగ్లాండ్ గడ్డపై నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ లో టీమిండియా గెలిచిన తర్వాత లార్డ్స్ మైదానం బాల్కనీలో గంగూలీ కూడా జెర్సీ విప్పేసి సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

 

Related News

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

జపాన్ పిచ్చే సరిగ్గా లేదు…లేకపోతే మనోళ్లు 5 ఓవర్లలో 150 బాదేవాళ్లు

Big Stories

Advertisement
×