E-Paper
Advertisement

Ind vs SA, 1st ODI: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా..పంత్ పై వేటు, రుతురాజ్ వ‌చ్చేశాడు, ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే,

Ind vs SA, 1st ODI: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా..పంత్ పై వేటు, రుతురాజ్ వ‌చ్చేశాడు, ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే,
Advertisement

Ind vs SA, 1st ODI: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st ODI ) మధ్య ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ‌ధ్య మొదటి వన్డే జరగనుంది. , రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా, మొద‌ట బౌలింగ్ చేయ‌నుంది. దీంతో టీమిండియా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ పిచ్ మొద‌ట బౌలింగ్ చేసిన జ‌ట్టుకే అనుకూలంగా ఉంటుంద‌ట‌. ఈ త‌రుణంలోనే, ద‌క్షిణాఫ్రికా, మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

పంత్ పై వేటు, రుతురాజ్ వ‌చ్చేశాడు

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మరికాసేపట్లోనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ ప్రసారాలు జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. దీంతోపాటు స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు వస్తాయి. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అటు రిషబ్ పంత్ పైన వేటు వేశారు. రిషబ్ పంత్ స్థానంలో రుతురాజు గైక్వాడ్ కీపింగ్ చేసే ఛాన్సులు ఉన్నాయి.

లేదా కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రానా తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. మరోసారి ఆల్ రౌండర్ పాత్రలో భాగంగా వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇచ్చారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. మొదటి వికెట్ కు విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రుతురాజ్ బ్యాటింగ్ చేస్తాడు. 4వ వికెట్ కు రాహుల్ రానున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్ లో రాబోతున్నాడు.

Advertisement

 

టీమిండియా వ‌ర్సెస్ దక్షిణాఫ్రికా జ‌ట్టు

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్ (c), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మన్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్(w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష‌దీప్‌ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×