E-Paper
Advertisement

కావ్య పాప షాకింగ్ నిర్ణయం.. సన్ రైజర్స్ జట్టులోకి మరో పాకిస్తాన్ ప్లేయర్ ?

కావ్య పాప షాకింగ్ నిర్ణయం.. సన్ రైజర్స్ జట్టులోకి మరో పాకిస్తాన్ ప్లేయర్ ?
Advertisement

Kavya Maran:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సమయంలో జరిగే మెగా వేలం సందర్భంగా మరో పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేసేందుకు కావ్య నిర్ణయం తీసుకున్నారట. తాజాగా మహమ్మద్ అమీర్ ( Mohammad Amir) బ్రిటిష్ పౌరసత్వాన్ని, ఆ దేశ‌ పాస్ పోర్టును కూడా సొంతం చేసుకున్నాడు. రెండు రోజుల కిందటే మహమ్మద్ అమీర్ కు ఈ బంపర్ ఆఫర్ తగిలింది. మొన్నటి వరకు పాకిస్తాన్ దేశస్తుడిగా ఉన్న మహమ్మద్ అమీర్ ను ఇకపై బ్రిటిష్ వాడిగా అందరూ ఇకపై పరిగణించాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో ఐపీఎల్ 2027 సందర్భంగా మహమ్మద్ అమీర్ వేలంలో పాల్గొంటారని చర్చ కూడా మొదలైంది. నిజంగానే అతడు వేలంలోకి వస్తే, కావ్య పాప ( Kavya Maran) కొనుగోలు చేస్తారని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే అబ్రార్ అహ్మ‌ద్ ను కావ్య కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

మహమ్మద్ అమీర్ కు బ్రిటిష్ పౌరసత్వం

Advertisement

పాకిస్తాన్ దేశంలో పుట్టి పెరిగిన మహమ్మద్ అమీర్… కొన్ని కారణాల నేపథ్యంలో బ్రిటిష్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. రెండు రోజుల కిందట అక్కడి ప్రభుత్వం… మహమ్మద్ అమీర్ కు ఊరట కల్పిస్తూ, పౌరసత్వాన్ని అందించింది. దీంతో పాకిస్తాన్ దేశానికి, మహమ్మద్ అమీర్ కు బంధం తెగిపోయింది. ఇలాంటి క్రమంలో 2027 మెగా ఐపిఎల్ వేలంలో మహమ్మద్ అమీర్ పాల్గొంటారని చర్చ జరుగుతోంది.

సన్ రైజర్స్ జట్టులోకి మరో పాకిస్తాన్ ప్లేయర్ ?

మహమ్మద్ అమీర్ వేలంలోకి వస్తే మొదటగా కావ్య పాప కచ్చితంగా కొనుగోలు చేస్తుందని అంటున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేసే ధైర్యం, సాహసం కేవలం కావ్య పాప మాత్రమే చేస్తారని స్పష్టం చేస్తున్నారు నెటిజెన్స్. మొన్న ది 100 లీగ్ సందర్భంగా పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను రెండు కోట్లకు పైగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు కావ్య. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా కూడా.. కావ్య తగ్గలేదు. అటు రూల్స్ ప్రకారమే కావ్య కొనుగోలు చేసిందని.. బీసీసీఐ కూడా సైలెంట్ అయిపోయింది. ఇక మహమ్మద్ అమీర్ విషయంలో కూడా అదే జరుగుతుందని అంటున్నారు.

Advertisement

2009 సమయంలో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పేలుళ్లు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య బంధాలు తెగిపోయాయి. ఇందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే అప్పటినుంచి పాకిస్తాన్ ప్లేయర్లకు ఐపీఎల్ లో అవకాశం ఇవ్వడం లేదు. మరి మహమ్మద్ అమీర్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×